‘HIT’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

HIT Trailer Gets Release Date,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,HIT,HIT Trailer,HIT Movie Trailer,HIT Movie Trailer Release Date,HIT Telugu Movie Trailer Release Date,HIT Movie Latest News,HIT Telugu Movie Updates

శైలేష్ కొలను దర్శకత్వంలో “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా “HIT”. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఒకపక్క ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు అంటే ఫిబ్రవరి 19 వ తేదీన ఉదయం 11. 11 నిమిషాలకు ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ ను రిలీజ్ చేయనున్నారు.

[custom_ad]

కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడిగా రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై “అ !” సినిమాను నిర్మించగా ఇప్పుడు తమ రెండవ సినిమాగా “HIT” ను నిర్మిస్తున్నారు. నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 3 =