కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 173

సినిమా వార్తలు

హీరో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ భామ ?

సూపర్ హిట్ మూవీస్ "F 2", "గద్దలకొండ గణేష్" తరువాత హీరో వరుణ్ తేజ్ఒక స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బ్లూ వాటర్ క్రియేటివ్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో #VT10 మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటించనున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"పవర్ పేట" మూవీ లో నితిన్ త్రీ డిఫరెంట్ లుక్స్

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "భీష్మ" మూవీ 21 వ తేదీ రిలీజ్ కానుంది. నితిన్ హీరోగా విభిన్న కథా చిత్ర దర్శకుడు యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఒక మూవీ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే " మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. నితిన్ ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Crazy Actor Director Combinations,Tollywood Actor Director Combinations,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actor Director Combinations on Screens,Telugu Actor Director Combinations,Most Influen
సినిమా వార్తలు

ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో..?

కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తే ఎన్ని సార్లు అయినా చూడాలనిపిస్తుంది. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్స్ చాలానే చూశాం. కొన్ని కాంబినేషన్స్ మాత్రం రిపీట్ అవుతూనే ఉంటాయి. ఉదాహరణకు.. పూరీ జగన్నాధ్ - మహేష్ బాబు, అల్లు అర్జున్ అయితే ఏకంగా త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేయగా.. సుకుమార్ తో మూడో సినిమా చేస్తున్నాడు. నాని ఇంద్రగంటి ఇలా ఒక్క కాంబినేషన్ చాలా సార్లే రిపీట్ అయింది. కానీ కొన్ని కాంబినేషన్ లో మాత్రం సినిమాలు ఇప్పటి వరకూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి మూవీ లో మహేష్ బాబు ?

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ "ఆచార్య" రూపొందుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో కథానాయికగా త్రిష ఎంపిక అయ్యారు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రూపొందించే దర్శకుడు కొరటాల శివ "ఆచార్య"మూవీని మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ లో అనన్య పాండే

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో సూపర్ హిట్ మూవీస్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2", "పతి పత్ని ఔర్ వో " ఫేమ్ అనన్య పాండే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Jr NTR To Woo Audience With Back To Back Movies
సినిమా వార్తలు

రెండేళ్ళ బాకీ తీరుస్తున్న య‌న్టీఆర్

క‌థానాయ‌కుడిగా తొలి అడుగేసిన సంవ‌త్స‌రంలోనే ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు చేసి మురిపించిన వైనం యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ సొంతం. ఆపై ఏడాదికి క‌నీసం రెండు సినిమాలైనా రిలీజ‌య్యేలా ప్లాన్ చేసుకునేవాడు ఈ యాక్టింగ్ ప‌వ‌ర్ హౌస్. అయితే, తొలిసారిగా 2009ని `జీరో రిలీజ్ ఇయ‌ర్`గా స‌రిపెట్టాడు తార‌క్. ఆ త‌రువాత మ‌ళ్ళీ గ్యాప్ తీసుకోని ఈ నంద‌మూరి హ్యాండ్సమ్ హీరో.. కుదిరితే సంవ‌త్స‌రానికి రెండు సినిమాలు లేదంటే క‌నీసం ఒక చిత్ర‌మైనా చేస్తూ మురిపిస్తూ వ‌చ్చాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హెబ్బా ప‌టేల్.. ఫెస్టివల్ స్పెష‌ల్

అందం, అభిన‌యం రెండూ మెండుగా ఉన్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో హెబ్బా ప‌టేల్ ఒక‌రు. `అలా ఎలా`, `కుమారి 21 ఎఫ్`, `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆ త‌రువాత మాత్రం ఆ స్థాయి స‌క్సెస్ ఫుల్ మూవీస్ ని త‌న కిట్టీలో వేసుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో... త‌క్కువ గ్యాప్ లోనే రెండు చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది హెబ్బా. అయితే, ఈ రెండు సినిమాల్లోనూ హెబ్బా నాయిక‌గా కాకుండా క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌లు చేసింది. విశేష‌మేమిటంటే... ఈ రెండు చిత్రాలు కూడా పండ‌గ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `భీష్మ‌`, `ఒరేయ్ బుజ్జిగా`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`భీష్మ‌`తోనూ ర‌ష్మిక కొన‌సాగిస్తుందా?

సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` అంటూ సంద‌డి చేసిన క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మికా మంద‌న్న‌.. మ‌హాశివ‌రాత్రికి `భీష్మ‌`తో ప‌ల‌క‌రించ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ రెండు సినిమాల‌కూ త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంది ర‌ష్మిక‌. `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ర‌ష్మిక‌కి క‌ల‌సి వ‌చ్చిన నేప‌థ్యంలో... `భీష్మ‌`కి కూడా అది కొన‌సాగుతుందేమో చూడాలి. రేపు (ఫిబ్ర‌వ‌రి 21) ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

దుబాయ్ లో `ల‌వ్ స్టోరి`

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. `ఏమాయ చేసావె`, `100% ల‌వ్`, `ప్రేమ‌మ్`, `రారండోయ్ వేడుక చూద్దాం`, `మ‌జిలీ`.. ఇలా త‌ను న‌టించిన ప‌లు ప్రేమ‌క‌థా చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `ల‌వ్ స్టోరి` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడీ అక్కినేని యంగ్ హీరో.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`య‌న్టీఆర్ 30`కి థ‌మ‌న్ బాణీలు?

`వెంకి మామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`, `అల వైకుంఠ‌పుర‌ములో`... ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్. మ‌రీ ముఖ్యంగా.. `అల వైకుంఠ‌పుర‌ములో`తో స్వ‌ర‌క‌ర్త‌గా మ‌రో స్థాయికి ఎదిగాడు ఈ టాలెంటెడ్ కంపోజ‌ర్. క‌ట్ చేస్తే... `అల వైకుంఠ‌పుర‌ములో` నిర్దేశ‌కుడు, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రానికి కూడా బాణీలు అందించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడ‌ట థ‌మ‌న్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"భారతీయుడు 2 "సెట్స్ లో భారీ ప్రమాదం

భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా రూపొందిన "ఇండియన్ "(భారతీయుడు ) ఘనవిజయం సాధించింది. ఆ మూవీ సీక్వెల్ "ఇండియన్2"(భారతీయుడు 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సల్మాన్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా..!
సినిమా వార్తలు

సల్మాన్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా..!

చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మైత్రి మార్క్ ని ఇంకాస్త పెంచాలని ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. మొదటి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సల్మాన్ కు సన్నిహితుడు, నిర్మాత…

TFN Adminవాట్సాప్
Nishabdham Title Song Sets A Unique Record
సాంగ్

'నిశ్శబ్దం' టైటిల్ సాంగ్ రికార్డ్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Bheeshma Super Cute Video Song,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Super Cute Video Song,Super Cute Song,Bheeshma songs,Bheeshma Movie Songs,Bheeshma Telugu Movie Songs,Bheeshma Video Songs
సాంగ్

భీష్మ నుండి 'సూపర్ క్యూట్' వీడియో సాంగ్ రిలీజ్

తన మొదటి సినిమా 'ఛలో' తోనే సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తన రెండో సినిమా నితిన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. 'భీష్మ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యాక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ‘సింగిల్ యాంథెమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పాట సింగిల్స్ కు మాత్రం బాగా ఎక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. 'వాటే బ్యూటీ' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "నీ నవ్వేమో సూపర్ క్యూటే .. నీ వైటు చున్నీ…

TFN Adminవాట్సాప్
Jr NTR Collabs With Trivikram For #NTR30,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Jr NTR,Trivikram,#NTR30,Jr NTR Next Movie with Trivikram,Director Trivikram New Film,Jr NTR Latest News 2020,Jr NTR Tr
సినిమా వార్తలు

#NTR30 అఫీషియల్ త్రివిక్రమ్ తోనే కన్ఫామ్

ఎన్టీఆర్ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు... ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అదే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముగిసిన త‌ర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తాడో అనే దానిపై ప‌లు వార్త‌లు వినిపించాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపించాయి. అంతేకాదు ఎన్టీఆర్ ఎవరితో చేస్తే బావుంటది అన్న పోల్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలన్నిటికీ బ్రేక్ పడింది. ఫైనల్ గా ఎన్టీఆర్ తర్వాత సినిమా ఎవరితో ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసారు. మరోసారి త్రివిక్రమ్ తోనే ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నమ్మశక్యం కాని మూవీ "అరణ్య " - రానా

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో "అరణ్య " మూవీ రూపొందింది. హిందీలో "హాథీ మేరే సాథీ" , తమిళ భాషలో "కాడన్ " టైటిల్స్ తో ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. జోయా హుస్సేన్ , శ్రియ పిల్ గోవంకర్, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Actress Lavanya Tripati Takes Up Hockey Training,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Lavanya Tripati,Lavanya Tripati Latest News 2020,Lavanya Tripati Hockey Training,Actress Lavanya Tripati New F
సినిమా వార్తలు

హాకీ ట్రైనింగ్ లో లావణ్య త్రిపాఠి

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ నేపథ్యంలో " A1ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ స్పోర్ట్స్ డ్రామా లో సందీప్, లావణ్య హాకీ ప్లేయర్స్ గా నటిస్తున్నారు. మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్లీ శింబు 'మానాడు' స్టార్ట్

మొత్తానికి శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'మానాడు' సినిమాపై క్లారిటీ వచ్చింది. గతకొద్ది కాలంగా ఈ సినిమాపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ బ్యానర్‌లో తెరకెక్కించాలని చాలా రోజుల కిందటే ప్రయత్నాలు జరిగినా.. శింబు, గౌతమ్‌ల మధ్య వివాదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా మరో నిర్మాతతో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మానాడు సినిమా పట్టాలెక్కుతోంది.

TFN Adminవాట్సాప్
Actor Ajith Suffers An Injury During Shooting,Ajith,Ajith Movie Valimai,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actor Ajith Health Latest News,Ajith New Movie Shooting Updates,Ajith Upcoming Movie Va
షూటింగ్ అప్‌డేట్

"వాలిమై" షూటింగ్ లో అజిత్ కు ప్రమాదం

సూపర్ హిట్ "తీరం అధికారం ఒండ్రు ", "నెర్కొండ పార్వై " మూవీస్ ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ అజిత్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ 60వ మూవీ గా రూపొందుతున్న "వాలిమై" షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Uma Maheshwara Ugra Roopasya Teaser Release Date,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Uma Maheshwara Ugra Roopasya Movie Teaser Date,Uma Maheshwara Ugra Roopasya Teaser Update,Uma Maheshwara Ugra
ట్రైలర్ & టీజర్

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఇటీవలే జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సత్యదేవ్‌ తాజాగా మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. కేరాఫ్‌ కంచరపాలెం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్