ప్రముఖ దర్శకులు వీరశంకర్ తండ్రిగారు బైరిశెట్టి సత్యనారాయణ (83) ఈరోజు (ఫిబ్రవరి 18) ఉదయం వారి స్వగ్రామం చివటం (తణుకు పక్కన)లో స్వర్గస్తులయ్యారు. వారికి ముగ్గురు కుమారులు. వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్. వీరశంకర్ మాట్లాడుతూ..”మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం” అన్నారు!!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Pawan Kalyan's Gudumba Shankar Director Shocking Comments on Keeravani | Telugu Filmnagar
01:26
Pawan Kalyan New Movie Update | Krish Jagarlamudi | Bhumika | Pawan Kalyan | Telugu FilmNagar
01:25
DSP about Pawan Kalyan Compliments | Honestly Speaking with Journalist Prabhu | DSP Latest Interview
04:07
RGV Clarifies about Disha Movie | RGV Latest Press Meet | Ram Gopal Varma | Telugu FilmNagar
01:32
కాగా ‘విజయ రామరాజు’, ‘గుడంబా శంకర్’, ‘యువరాజ్యం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకులు వీరశంకర్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: