“HIT” మూవీ ట్రైలర్ రిలీజ్

HIT Movie Trailer,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,HIT,Vishwak Sen, Vishwak Sen Hit,HIT Trailer,HIT Telugu Movie Trailer,Vishwak Sen HIT Movie Latest News,HIT Telugu Movie Updates,HIT Movie Official Trailer,#HITTrailer

హీరో నాని సమర్పణ లో ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ “ఫలక్ నుమా దాస్” ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “HIT “మూవీ ఫిబ్రవరి 28 వ తేదీ రిలీజ్ కానుంది. రుహానీ శర్మ కథానాయిక గా నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“HIT ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “HIT “మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు 11:11AM కు రిలీజ్ చేసింది. ఆసక్తి తో కూడిన విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి మూవీ పై అంచనాలను పెంచింది. సక్సెస్ ఫుల్ “అ !” మూవీ తరువాత వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రెండవ చిత్రం గా “HIT “మూవీ రూపొందింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =