కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 148

రిలీజ్ అప్‌డేట్

"RRR" మూవీ విడుదల పై క్లారిటీ

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ మూవీ "రౌద్రం రణం రుధిరం" సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ 'బాక్సర్' రిలీజ్ అయ్యేది అప్పుడే...!

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా... కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట చిత్రయూనిట్. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ జరిపి జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిఖిల్ సిక్స్ ప్యాక్

"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2", GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18పేజెస్ " మూవీస్ పూజ కార్యక్రమం జరుపుకున్నాయి.

Team TFNవాట్సాప్
Lady Superstar Nayanthara Donates 20 Lakh Rupees To Support Daily Wage Workers
సినిమా వార్తలు

సినీ కార్మికులకు నయనతార విరాళం

సినీ రంగానికి చెందిన రోజువారి కార్మికులు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల సినీ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా...ఇప్పటికే సెలబ్రిటీస్ ముందుకు వచ్చి తమ వంతుగా తాము ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు సినీ కార్మికులతో పాటు...ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు అందించారు. మరోవైపు టాలీవుడ్ లో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్-కరోనా క్రైసిస్ పేరిట విరాళాల సేకరణ జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రూమర్స్ కు చెక్ పెట్టిన శ్రద్ధ శ్రీనాథ్

కన్నడ, తమిళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ సూపర్ హిట్ మూవీ "జెర్సీ " తో టాలీవుడ్ లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా తనపై వచ్చిన రూమర్స్ ను శ్రద్ధ చెక్ పెట్టారు.

Team TFNవాట్సాప్
Its a Cloud Nine Moment For Music Director Thaman
సినిమా వార్తలు

పవన్ సర్ప్రైజ్ కు ఫుల్ హ్యాపీ లో థమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై అభిమానులకు ఉండే ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులు మాత్రమే కాదు ఇక పవన్ కు సినిమా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో థమన్ కూడా ఒకరని మనకు తెలిసిందే. పవన్ వకీల్ సాబ్ సినిమాకు కూడా థమన్ ఏ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఆ సంతోషంలో ఉండగా పవన్ ఇచ్చిన మరో సర్పరైజ్ కు థమన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇంతకీ పవన్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రిష్ మూవీ లో హీరోయిన్ అనుష్క ?

సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మొఘలాయి కాలం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి "విరూపాక్ష " టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చై-సాయి పల్లవి లవ్ స్టోరీ కి భారీ డిమాండ్..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, 'ఏ పిల్లా సాంగ్' పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ వెబ్ సిరీస్ కు నిర్మాత రానా ?

సక్సెస్ ఫుల్ "ఎవడే సుబ్రమణ్యం ? " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, ఆ మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ బ్లాక్ బస్టర్ "మహానటి" మూవీ తో నాగ్ అశ్విన్ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. "#Prabhas 21" మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. కరోనా కారణంగా "#Prabhas 20" మూవీ డిలే కావడంతో "#Prabhas 21" మూవీ కూడా డిలే కానుంది, అందువల్ల నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ కు ప్లాన్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్న పూరీ..!

లాక్ డౌన్ సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే... ఓ అగ్ర హీరో కోసం పూరీ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఆ అగ్ర హీరో ఎవరో కాదు.. మెగా స్టార్ చిరంజీవి. నిజానికి 150వ సినిమాను పూరీనే తెర‌కెక్కించాల్సి ఉంది. దీనికి ఆటోజానీ అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు పూరీ. అయితే స్టోరీ అంత నచ్చకపోవడంతో చిరు వెనక్కి తగ్గాడు. ఇప్పుడు మరోసారి.. చిరు కోసం పూరీ స్క్రిప్ట్ ను రాసే పనిలో వున్నాడట. అంతేకాదు తాజాగా అభిమానులతో మాట్లాడుతూ స్టార్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రధాని మోదీ తెలుగు ట్వీట్

కరోనా మహమ్మారి కారణంగా మనిషి మనుగడకే ముప్పు ఏర్పడింది. ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ ను అరికట్టడానికి అవగాహనా కల్పిస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో రూపొందిన, టాలీవుడ్ హీరోలు అభినయించిన వీడియో సాంగ్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వీడియో ను వీక్షించిన ప్రధాని మోదీ టాలీవుడ్ హీరోలను ట్విట్టర్ ద్వారా అభినందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ ‘ఆలీబాబా 40 దొంగలు’కు 50 వ‌సంతాలు

మ‌హాన‌టుడు య‌న్.టి.రామారావుకు బాగా క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో “జాన‌ప‌ద‌ బ్రహ్మ” బి.విఠ‌లాచార్య ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిలో వ‌చ్చిన చిత్రాలలో సింహభాగం ఘ‌న విజ‌యం సాధించిన‌వే కావ‌డం విశేషం. వాటిలో ‘ఆలీబాబా 40 దొంగ‌లు’ ఒక‌టి. వీర‌, శృంగార, హాస్యర‌స ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో య‌న్టీఆర్‌కు జోడిగా జ‌య‌ల‌లిత న‌టించారు. శ్రీ గౌత‌మ్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత య‌న్.రామ‌బ్ర‌హ్మం నిర్మించిన ఈ సినిమాలో స‌త్య‌నారాయ‌ణ‌, నాగ‌భూష‌ణం, మిక్కిలినేని, అల్లు రామ‌లింగ‌య్య‌, రాజ‌బాబు, రావి కొండ‌ల‌రావు, సూర్య‌కాంతం, హేమ‌ల‌త‌, ర‌మాప్ర‌భ ముఖ్య భూమిక‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఐష్ చిత్రంలో య‌ష్?

సెన్సేషనల్ మూవీ ‘కేజీఎఫ్’తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగాడు క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్. అందులో రాకీ భాయ్‌గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో.. ప్ర‌స్తుతం ఆ సినిమా సీక్వెల్‌ (కేజీఎఫ్ 2)లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ద‌స‌రాకి విడుద‌ల కానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెట్స్‌పై ఉండ‌గానే.. తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్టు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna And Simran Musical Blockbuster Nuvvu Vasthavani Completes 20 Years
సినిమా వార్తలు

నాగార్జున, సిమ్ర‌న్ సెన్సేష‌న‌ల్ మూవీ `నువ్వు వ‌స్తావ‌ని`కి 20 ఏళ్ళు

“కాళిదాసు నేనై కవిత రాసుకోనా... కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా”.. ఇలాంటి క‌వితాత్మ‌క‌ భావానికి మంచి సంగీతం కూడా తోడైతే.. ఆ పాటతో పాటు ఆ సినిమా కూడా ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన చిత్రమే కింగ్ నాగార్జున, డ్రీమ్ గ‌ర్ల్ సిమ్ర‌న్ జంటగా న‌టించిన ‘నువ్వు వ‌స్తావ‌ని’. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘తుళ్ళాద మ‌న‌ముమ్ తుళ్ళుమ్’(విజ‌య్, సిమ్ర‌న్‌)కి రీమేక్‌గా ‘నువ్వు వ‌స్తావ‌ని’ని తెర‌కెక్కించాడు దర్శకుడు వి.ఆర్.ప్ర‌తాప్‌. ఇందులో కోట శ్రీ‌నివాస‌రావు, త‌నికెళ్ళ భ‌ర‌ణి, బ్ర‌హ్మానందం, అలీ, సుధాక‌ర్, మ‌ల్లికార్జున‌రావు, నూత‌న్ ప్రసాద్, ర‌మాప్ర‌భ, సుధ, ర‌ఘు కుంచె, వ‌ర్ష…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘రంగ‌మార్తాండ‌’లో రంగస్థ‌ల న‌టిగా రంగ‌మ్మ‌త్త‌?

ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాత‌గా రాణిస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై వెలుగులు పంచుతోంది టాలెంటెడ్ బ్యూటీ అన‌సూయ‌. `రంగ‌స్థ‌లం`లోని “రంగ‌మ్మ” పాత్ర‌తో న‌టిగా మ‌రోమెట్టు ఎదిగిన అను.. ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌మార్తాండ‌`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం రంగ‌స్థ‌ల న‌టిగా ఆమె పాత్ర ఉంటుంద‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`పీకే 27`... స్టోరీ లైన్ అదేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ పీరియాడిక‌ల్ మూవీ (`పీకే 27`) రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మొఘ‌లాయిల ప‌రిపాల‌నా కాలం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్‌లో.. రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు ప‌వ‌న్. అంతేకాదు కోహినూర్ వ‌జ్రం, నెమ‌లి సింహాస‌నం దొంగ‌త‌నం.. ఈ అంశాల‌ చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతోంద‌ని టాక్.

Team TFNవాట్సాప్
Title Virupaksha Registered For Pawan Kalyan Movie
సినిమా వార్తలు

‘విరూపాక్ష’ పవన్ కోసమేనా..!

క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నంనిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సినీ కార్మికులకు బాలకృష్ణ సాయం

సినీ కార్మికులకు సాయం చేయడానికి సినీ పరిశ్రమ నుండి ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ వంతు సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి ఒక అడుగుముందుకేసి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కరోనా క్రైసిస్ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టారు. ఇప్పటికే ఎంతో మంది వారికి అండగా నిలిచి విరాళాలు అందించారు. ఇప్పుడు తాజాగా వారి జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా చేరిపోయాడు. కరోనాను అరికట్టడానికి గానూ 1 కోటి 25 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త్వరలో కీర్తి సురేష్ వివాహం ?

"గీతాంజలి" మూవీ తో మల్లువుడ్ కు , "ఇదు ఎన్న మాయం " తో కోలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ సూపర్ హిట్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి " లో కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అనతి కాలం లోనే అగ్రతార గా మారి స్టార్ హీరోస్ మూవీస్ లో నటించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ "మిస్ ఇండియా ", "పెంగ్విన్ ", గుడ్ లక్ సఖి " మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏ హీరోతో బుట్టబొమ్మ కెమిస్ట్రీ అదుర్స్..?

మొదట్లో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్... దానితో ఒకప్పుడు తమ సినిమాల్లో ఆ హీరోయిన్ ను పెట్టుకోవాలనుంటే కాస్త ఆలోచించేవారు.. కానీ పాత సామెత బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. ఇప్పుడు స్టార్ హీరోల పక్క హీరోయిన్ కావాలంటే తనే ఫస్ట్ ఛాయస్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా..? ఎవరో కాదు మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్ అప్ కమింగ్ మూవీతో…

TFN Adminవాట్సాప్

షేర్