సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మొఘలాయి కాలం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కి “విరూపాక్ష ” టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “గౌతమి పుత్ర శాతకర్ణి” వంటి హిస్టారికల్ మూవీ ని తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ అనుష్క , పవన్ కళ్యాణ్ కు జోడీగా ఎంపిక అయ్యారని సమాచారం. బ్లాక్ బస్టర్ అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను అలరించారు. క్రిష్, అనుష్క కాంబినేషన్ లో రూపొందిన “వేదం” మూవీ ఘనవిజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్ ” తరువాత ఈ మూవీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)