త్వరలో కీర్తి సురేష్ వివాహం ?

Mahanati Fame Actress Keerthy Suresh To Get Married Soon?

“గీతాంజలి” మూవీ తో మల్లువుడ్ కు , “ఇదు ఎన్న మాయం ” తో కోలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి ” లో కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అనతి కాలం లోనే అగ్రతార గా మారి స్టార్ హీరోస్ మూవీస్ లో నటించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ “మిస్ ఇండియా “, “పెంగ్విన్ “, గుడ్ లక్ సఖి ” మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ వివాహం ఒక పొలిటికల్ టచ్ ఉన్న బిజినెస్ మాన్ తో జరగనుందని సమాచారం. కీర్తి ఫాదర్ సురేష్ కుమార్ ఒక రిచ్ బిజినెస్ మాన్ తో కీర్తి వివాహం జరపాలని ప్లాన్ చేస్తున్నారు. కీర్తి కూడా ఆ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, త్వరలోనే కీర్తి వివాహానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. నితిన్ హీరోగా రూపొందుతున్న “రంగ్ దే “, రజనీకాంత్ “అన్నాత్తే ” మూవీస్ షూటింగ్ లో కీర్తి బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 15 =