డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ మూవీ “రౌద్రం రణం రుధిరం” సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా వైరస్ కారణం గా షూటింగ్స్ రద్దయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణం గా అనేక మూవీస్ విడుదల వాయిదా పడ్డాయి. “RRR” మూవీ కూడా వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత దానయ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఇప్పటికే “RRR” మూవీ షూటింగ్ 75% కంప్లీట్ అయ్యిందని, గ్రాఫిక్స్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని, విడుదల వాయిదా పడే అవకాశం లేదని జనవరి 8వ తేదీ తప్పక రిలీజ్ అవుతుందని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: