నిఖిల్ సిక్స్ ప్యాక్

Actor Nikhil Siddharth Makes The Best Use Of Lockdown Time

“అర్జున్ సురవరం ” మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ “కార్తికేయ ” మూవీ సీక్వెల్ “కార్తికేయ 2”, GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18పేజెస్ ” మూవీస్ పూజ కార్యక్రమం జరుపుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ రద్దుకావడంతో నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ప్రకటించిన లాక్ డౌన్ సమయాన్ని నిఖిల్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు. తన సిక్స్ ప్యాక్ కు సంబంధించిన లుక్ ను నిఖిల్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. మరో 4 వారాలలో పూర్తి స్థాయి సిక్స్ ప్యాక్ లుక్ వస్తుందని నిఖిల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =