`ఆర్ ఆర్ ఆర్` కోసం రామ్ చ‌ర‌ణ్, ఆలియా రొమాంటిక్ సాంగ్

Huge Set For Ram Charan And Alia Bhatt Song in RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Songs,RRR Songs,RRR Telugu Movie Songs,RRR Movie Songs Shooting Updates

`డైరెక్ట‌ర్ నంబ‌ర్ వ‌న్` య‌స్.య‌స్.రాజ‌మౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. తెలుగు పోరాట యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ జీవితాల‌ను మిళితం చేస్తూ జ‌క్క‌న్న రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ లో యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. డీవీవీ దాన‌య్య ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ… ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ఓ రొమాంటిక్ సాంగ్ ని పిక్చ‌రైజ్ చేస్తోంది యూనిట్‌. చ‌ర‌ణ్, ఆలియా భ‌ట్ కాంబినేష‌న్ లో వ‌చ్చే ఈ డ్రీమ్ సాంగ్ కోసం ఓ భారీ సెట్ కూడా వేశార‌ని స‌మాచారం. అంతేకాదు… ఈ గీతం సినిమాలో ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

కీర‌వాణి బాణీలు అందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`… 2020 జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.