సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో రంగమార్తాండ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీ రూపొందుతుంది 1998 సంవత్సరంలో చంద్రలేఖ మలయాళ మూవీ ని చంద్రలేఖ పేరు తో తెలుగులో రీమేక్ చేసిన కృష్ణ వంశీ తిరిగి ఇన్ని సంవత్సరాల
తరువాత మరో రీమేక్ మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ యాంకర్ గా వెలుగొందుతున్న అనసూయ భరద్వాజ్ రంగమార్తాండ మూవీ లో ఒక కీలక పాత్ర కు ఎంపికయ్యారు. దర్శకుడు కృష్ణవంశీ నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్షణం, రంగస్థలం, కథనం వంటి మూవీస్ లో నటించి అనసూయ ప్రేక్షకులను అలరించారు. సెలెక్టివ్ గా మూవీస్ లో నటించే అనసూయ ఇప్పుడు రంగమార్తాండ మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: