2020లో వ‌రుస‌గా మూడు నెల‌ల పాటు `దిల్` రాజు చిత్రాలు

Dil Raju Movies Hungama In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tollywood Ace Producer Dil Raju Movies Hungama In 2020,Dil Raju Movies In 2020,SVC Movies In 2020,Sri Venkateswara Creations Movies In 2020,Sri Venkateswara Creations Movies Hungama In 2020

2017లో రికార్డు స్థాయిలో ఆరు చిత్రాలు విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా ఘ‌న‌విజ‌యాలు అందుకుని మ‌రీ వార్త‌ల్లో నిలిచాడు నిర్మాత `దిల్` రాజు. క‌ట్ చేస్తే… 2020లో అంత‌కుమించిన సంఖ్య‌లో సినిమాల‌ను ప్లాన్ చేశాడు ఈ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… వీటిలో మూడు సినిమాలు మొద‌టి మూడు నెల‌ల‌ను టార్గెట్ చేసుకోవ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… జ‌న‌వ‌రి 11న అనిల్ సుంక‌ర‌తో క‌ల‌సి `దిల్` రాజు నిర్మిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` (మ‌హేష్ బాబు, ర‌ష్మిక‌) విడుద‌ల కానుండ‌గా… ఫిబ్ర‌వ‌రి 7న సోలోగా ప్రొడ్యూస్ చేసిన‌ `96` రీమేక్ (శ‌ర్వానంద్, స‌మంత) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక మార్చి 25న `వి` (నాని, సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ, నివేదా థామ‌స్) రిలీజ్ కానుంది. ఇలా… నెల‌కో చిత్రంతో సంద‌డి చేయ‌నున్న రాజుకి ఆ యా చిత్రాలు మంచి విజ‌యాల‌ను అందించాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =