భారతీయుడు 2 మూవీ లో విలన్ గా విజయ్ సేతుపతి

Vijay Sethupathi Plays Villain In Bharateeyudu 2 Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bharateeyudu 2 Movie Villain,Bharateeyudu 2 Movie Updates,Bharateeyudu 2 Movie Villain Role

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్, భారీ తారాగణం తో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2(భారతీయుడు 2)రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ లో ప్రతినాయకుడు గా సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి ఎంపికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ సేతుపతి సైరా నరసింహా రెడ్డి మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఉప్పెన మూవీ లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రీసెంట్ గా “విజయ్ సేతుపతి ” మూవీ తెలుగు లో రిలీజ్ అయింది. కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ సేతుపతి హీరోగానే కాకుండాఏ పాత్రలో నైనా నటించేందుకు అంగీకరించడం విశేషం. AA 20 మూవీ లో కూడా విజయ్ సేతుపతి ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =