కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 28

రిలీజ్ అప్‌డేట్

ఆర్ఆర్ఆర్ లీజ్ డేట్ మారనుందా..?

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వర్మ తర్వాత సినిమా వరుణ్ తోనా..?రాజ్ తరుణ్ తోనా..?

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మామాంగం' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో వస్తున్న సంగతి తెలిసిందే. ‘మామాంగం’ ఆమె టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Latest News, Adivi Sesh Pays A Tribute To Major Sandeep Unnikrishnan, Adivi Sesh Tribute To Major Sandeep Unnikrishnan, Adivi Sesh Upcoming Movie News, Hero Adivi Sesh Plays A Tribute To Major Sandeep Unnikrishnan, latest telugu movies new
సినిమా వార్తలు

26/11 సంఘటన పై అడివి శేష్ లేఖ ..!

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. కేవలం హీరోగానే కాదు.. మంచి రైటర్ గా కూడా అడివి శేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇటీవల 'ఎవరు' సినిమాతో కూడా మంచి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' - డిసెంబర్ 2 న ఏం రాబోతుందబ్బా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కానీ విధంగా ఈ టీజర్ ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది.

TFN Adminవాట్సాప్
Director Teja To Direct Amitabh Bachchan,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Teja Next Movie with Amitabh Bachchan,Amitabh Bachchan Upcoming Movie Details,Director Teja Future Projects
సినిమా వార్తలు

ఆర్టికల్ 370 - మెగాస్టార్ పై కన్నేసిన తేజ..!

'చిత్రం', 'నువ్వు నేను', 'జయం', ఇలా వరుస పెట్టి హిట్స్ అందించిన సెన్సషనల్ డైరెక్టర్ తేజ. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.

TFN Adminవాట్సాప్
Samantha Akkineni Turns Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samantha Latest News,Samantha Upcoming Movie News,Samantha Turns Producer,Akkineni Samantha Turns Producer
సినిమా వార్తలు

నిర్మాతగా మారనున్న సామ్..!

ఏదిఏమైనా సమంతకు లక్ కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. వివాహ జీవితంతో పాటు సినీ కెరీర్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా చాలా బాగా నడుస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా వరుసఆఫర్లు.. వరుస హిట్లు అందుకున్న హీరోయిన్ ఎవరైనా వున్నారంటే అది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్ళైన తర్వాత చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ.. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ విలన్ కబీర్ దుహాన్ సింగ్ ట్వీట్

1986 సంవత్సరం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లో కబీర్ దుహాన్ సింగ్ జన్మించారు. జిల్ మూవీ తో టాలీవుడ్ లో ప్రతినాయకుడిగా ఎంటర్ అయ్యారు. కిక్ 2, బెంగాల్ టైగర్ మూవీస్ ద్వారా గుర్తింపు పొందారు. అజిత్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ వేదాళం తో కోలీవుడ్ కు, సుదీప్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ హెబ్బులి మూవీ తో శాండల్ వుడ్ కు ప్రతినాయకుడిగా కబీర్ సింగ్ పరిచయమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో విజయ్ సేతుపతి

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96 తమిళ మూవీ ఘనవిజయం సాధించి పలు భాషలలో రీమేక్ జరుపుకుంటుంది. హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి నాలుగు మూవీస్ లో ప్రతినాయకుడి పాత్రలను ఓకే చేశారు. విజయ్ హీరోగా రూపొందనున్న విజయ్ 64 మూవీ, కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ, తెలుగు లో అల్లు అర్జున్ 20మూవీ , సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఉప్పెన మూవీ లో విలన్ గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Date Locked For Ruler Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ruler Movie Updates,Ruler Telugu Movie Latest News,Ruler Movie Pre Release Event,Ruler Telugu Movie Pre Release Event Da
సినిమా వార్తలు

'రూలర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు షేడ్స్‌లో క‌న‌ప‌డనున్నాడు. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రజనీకాంత్ మూవీ

యువ కథానాయకుల కంటే సీనియర్ హీరో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల జోరు పెంచారు. గ్యాప్ లేకుండా సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "దర్బార్ " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ వరుస సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు శివ కు రజనీకాంత్ తన 168 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజా గా టీజర్ ను రిలీజ్ చేసింది. ఇక టీజర్ అలా రిలీజ్ చేసారో లేదో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కానీ విధంగా ఈ టీజర్ ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది. టీజర్ క్లాస్ మాస్ అభిమానులను బాగా ఆకర్షించడంతో సోషల్ మీడియాలో దుమ్ము దులిపే రికార్డులు సృష్టిస్తూ...రికార్డులను సృష్టిస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అంధాధున్ మూవీ తెలుగు రీమేక్ నిర్మాత నితిన్

యువ హీరో నితిన్ భీష్మ, రంగ్ దే, చదరంగం మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం లో మూడు సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను నితిన్ అలరించనున్నారు. బాలీవుడ్ లో 32 కోట్లతో నిర్మించిన అంధాధున్ మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 456 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రయోగాత్మక చిత్రాలలో స్టార్ హీరోయిన్స్

తమ అందం, అభినయం తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే స్టార్ హీరోయిన్స్ కమర్షియల్ పంథా కు భిన్నంగా నవ్యతకు ప్రాధాన్యత నిస్తూ ప్రయోగాత్మక పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. బ్లాక్ బస్టర్ "భాగమతి" మూవీ తరువాత అనుష్క ఒక థ్రిల్లర్ మూవీ ని ఎంపిక చేసుకొన్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన "నిశ్శబ్ధం" మూవీ లో అనుష్క మూగ చిత్రకారిణి గా నటించారు. ఆ క్యారెక్టర్ కై అనుష్క ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

Team TFNవాట్సాప్
Entha Manchivaadavuraa Movie Shooting Wrapped Up,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Entha Manchivaadavuraa Movie Shooting Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Kalyanram Entha
షూటింగ్ అప్‌డేట్

'ఎంత మంచివాడవురా' షూటింగ్ పూర్తి

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ కోసం కేరళలోని మున్నార్ కు వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

TFN Adminవాట్సాప్
Star Comedian Brahmanandam Makes A Comeback With Rangamarthanda Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangamarthanda Movie Updates,Rangamarthanda Telugu Movie Latest News,Senior Actor Brahmana
సినిమా వార్తలు

"రంగమార్తాండ" మూవీ లో స్టార్ కమెడియన్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న "రంగమార్తాండ" మూవీ షూటింగ్ నిన్న వైజాగ్ లో ప్రారంభమయింది. మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న" రంగమార్తాండ" మూవీ ప్రారంభోత్సవం లో డైరెక్టర్ తేజ పాల్గొని ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్ర కు ఎంపిక అయ్యారు. అభిషేక్, మధు నిర్మాణసారథ్యంలోరూపొందుతున్న"రంగమార్తాండ" మూవీ కి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఈ నెల 29న య‌న్టీఆర్ `విజ‌య‌న్`

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `య‌మ‌దొంగ‌` ఒక‌టి. `స్టూడెంట్ నెం.1`, `సింహాద్రి` త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టించిన ఈ సినిమా... వారిద్ద‌రి కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీగా నిల‌చింది. అంతేకాదు... 2007 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల్లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గానూ నిల‌చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా బాల‌కృష్ణ‌?

`య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు` చిత్రంలో ముఖ్య‌మంత్రిగా ద‌ర్శ‌న‌మిచ్చిన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌... త్వ‌ర‌లో మ‌రో సినిమాలోనూ సీఎమ్ గా క‌నిపించ‌బోతున్నార‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫారెస్ట్ ఆఫీస‌ర్ గా ర‌ష్మిక‌?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతోంది క‌థానాయిక ర‌ష్మికా మంద‌ణ్ణ‌. `ఛ‌లో` నుంచి `డియ‌ర్ కామ్రేడ్` వ‌ర‌కు ఒక‌దానితో ఒక‌టి పొంతన లేని భూమిక‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన ఈ క‌న్న‌డ క‌స్తూరి... చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉన్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`, `భీష్మ‌` చిత్రాల్లోనూ ఇదివ‌ర‌కు న‌టించ‌ని పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ కి జోడీగా `ఇస్మార్ట్‌` భామ‌లు?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్.. త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ గా ఓ ఎమోష‌నల్ స్పోర్ట్స్ డ్రామా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డెబ్యూ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందించ‌నున్న ఈ సినిమాలో వ‌రుణ్ బాక్సర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. కాగా... ఈ చిత్రంలో వ‌రుణ్ కి జోడీగా `ఇస్మార్ట్ శంక‌ర్‌` క‌థానాయిక‌లు నిధి అగ‌ర్వాల్, నభా న‌టేష్ న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్