ఐదోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న చైతూ-సామ్?

Naga Chaitanya And Samantha to Recreate Magic Again,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya And Samantha New Movie,Naga Chaitanya Next with Samantha,Naga Chaitanya New Movie Details

`ఏమాయ చేసావె`, `మ‌నం`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌`, `మ‌జిలీ` చిత్రాల్లో జంట‌గా న‌టించి అల‌రించారు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌. అలాగే పెళ్ళికి ముందు `మ‌నం`లోనూ, పెళ్ళి త‌రువాత `మ‌జిలీ`లోనూ భార్యాభ‌ర్త‌ల పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. క‌ట్ చేస్తే… ఈ ఇద్ద‌రూ మ‌రోసారి జంట‌గా న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `సోగ్గాడే చిన్ని నాయ‌నా` (2016)కి సీక్వెల్ గా `బంగార్రాజు` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ రోల్ లో నాగార్జున న‌టించ‌నున్న ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడిగా చైతూ క‌నిపించ‌బోతున్నాడు. కాగా, చైతూకి శ్రీ‌మ‌తి పాత్ర‌లో సామ్ క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ త‌న పాత్ర‌ని తీర్చిదిద్దిన తీరు న‌చ్చ‌డంతో సామ్ ఈ చిత్రానికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. మ‌రి… నాయికానాయ‌కులుగా ఐదోసారి, దంప‌తులుగా మూడోసారి క‌నిపించనున్న చే-సామ్ ఈ సారి ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =