టాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత ఓ బేబీ మూవీ ఘనవిజయం తరువాత 96 తమిళ మూవీ తెలుగు రీమేక్ జాను మినహా మరే మూవీ ని అంగీకరించలేదు. తన సొంత బ్యానర్ పై ఉమెన్ సెంట్రిక్ మూవీస్ నిర్మించాలని సమంత అనుకొంటున్నట్టు సమాచారం. మహిళా సాధికారికత ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కు దూరం జరిగి, కొన్ని మూవీస్ పై సమంత ఫోకస్ పెట్టారు. సమంత నటించిన జాను మూవీ ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్త్రీ శక్తి ని చాటి చేప్పేలా మూవీస్ నిర్మించడానికి ఇప్పటికే సమంత పలు స్క్రిప్ట్స్ విన్నారని, సరైన స్క్రిప్ట్ గురించి ఎదురుచూస్తున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: