గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రజనీకాంత్ మూవీ

Gautham Vasudev Menon To Direct Superstar Rajinikanth,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Superstar Rajinikanth Next Movie with Gautham Vasudev Menon,Rajinikanth New Movie Details,Rajinikanth Latest News 2019

యువ కథానాయకుల కంటే సీనియర్ హీరో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల జోరు పెంచారు. గ్యాప్ లేకుండా సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “దర్బార్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ వరుస సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు శివ కు రజనీకాంత్ తన 168 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రజనీకాంత్ 169 వ మూవీ రూపొందనుంది. ఘర్షణ, ఏ మాయ చేసావె, ఎటో వెళ్లి పోయింది మనసు, సాహసం శ్వాస గా సాగిపో మూవీస్ ద్వారా గౌతమ్ మీనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. తెలుగు మూవీస్ కు కూడా దర్శకత్వం వహించిన దర్శకులకు రజనీకాంత్ తన మూవీస్ అవకాశాలు ఇవ్వడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =