యువ హీరో నితిన్ భీష్మ, రంగ్ దే, చదరంగం మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం లో మూడు సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను నితిన్ అలరించనున్నారు. బాలీవుడ్ లో 32 కోట్లతో నిర్మించిన అంధాధున్ మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 456 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంధాధున్ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ ను హీరో నితిన్ సొంతం చేసుకున్నారు. ఆ బ్లాక్ బస్టర్ మూవీ లో నితిన్ హీరో గా నటిస్తారని అందరూ అనుకొన్నారు. నితిన్ తన సొంత బ్యానర్ లో ఒక యంగ్ హీరో తో ఆ మూవీ ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక యువ దర్శకుడి ని ఆ మూవీ ద్వారా టాలీవుడ్ కు నితిన్ పరిచయం చేయనున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























