మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా బాల‌కృష్ణ‌?

Balakrishna To Play Chief Minister Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna Upcoming Movie News,Balakrishna Next Film Updates,Balakrishna Latest Movie Details,Balakrishna Next Project Details,Balakrishna Role In Upcoming Movie,Balakrishna Character In Next Film

`య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు` చిత్రంలో ముఖ్య‌మంత్రిగా ద‌ర్శ‌న‌మిచ్చిన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌… త్వ‌ర‌లో మ‌రో సినిమాలోనూ సీఎమ్ గా క‌నిపించ‌బోతున్నార‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో మ‌రో మూవీ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎమోష‌నల్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో బాల‌య్య ముఖ్య‌మంత్రిగా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే, రాజ‌కీయాల చుట్టూ తిరిగే క‌థగా కాకుండా… ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే బాల‌య్య పాత్ర‌పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది.

డిసెంబ‌ర్ 9న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానున్న బాలయ్య‌, బోయ‌పాటి చిత్రం… జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుందని స‌మాచారం. కాగా, వ‌చ్చే ఏడాది వేస‌వి చివ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =