ఈ నెల 29న య‌న్టీఆర్ `విజ‌య‌న్`

Jr NTR Yamadonga To Release In Tamil,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Yamadonga Movie Updates,Yamadonga Telugu Movie Latest News,Yamadonga Movie Remake In Tamil

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `య‌మ‌దొంగ‌` ఒక‌టి. `స్టూడెంట్ నెం.1`, `సింహాద్రి` త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టించిన ఈ సినిమా… వారిద్ద‌రి కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీగా నిల‌చింది. అంతేకాదు… 2007 సంవ‌త్స‌రంలో విడుద‌లైన చిత్రాల్లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గానూ నిల‌చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన `య‌మ‌దొంగ‌` ప‌న్నెండేళ్ళ త‌రువాత ఇప్పుడు త‌మిళంలో డ‌బ్బింగ్ అవుతోంది. `విజ‌య‌న్` పేరుతో ఈ నెల 29న ఈ సినిమాని రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌రి… తెలుగునాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన `య‌మ‌దొంగ‌` త‌మిళ పలుకుల‌తోనే మురిపిస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =