ట్యాగ్ · 88 కథనాలు
ప్రేక్షకులు...'సరిలేరు నీకెవ్వరు'
క్రేజీ మూవీ "సరిలేరు నీకెవ్వరు"

"సరిలేరు నీకెవ్వరు"
ఫ్యాన్స్ కు మహేష్ బాబు థ్యాంక్స్

100 కోట్ల క్లబ్ లో "సరిలేరు నీకెవ్వరు"
'సరిలేరు నీకెవ్వరు' ఖాతాలో మరో రికార్డ్ - మోస్ట్ ట్వీటెడ్ మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేసిన సంగతి విదితమే. బుల్లి తెరపై కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయినా కూడా ఇప్పటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
100 మిలియన్ క్లబ్లో ‘హీ ఈజ్ సో క్యూట్’
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “హీ ఈజ్ సో క్యూట్” ఇన్స్టెంట్ హిట్ నంబర్గా నిలిచింది. కాగా, రీసెంట్గా ఈ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్ క్లబ్లో చేరింది. మహేష్ బాబు, రష్మికా మందన్నపై చిత్రీకరించిన ఈ టీజింగ్ సాంగ్కి శ్రీమణి సాహిత్యం సమకూర్చగా మధుప్రియ గానం చేశారు. మరి మున్ముందు ఈ పాట ఖాతాలో ఇంకెన్ని వ్యూస్ చేరతాయో చూడాలి.

‘సరిలేరు నీకెవ్వరు’ క్లోజింగ్ కలెక్షన్లు
ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
ప్రేక్షకులు...'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకోవడమే కాదు దిగ్విజయంగా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెసల్ ప్రోమోతో పాటు మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

"సరిలేరు నీకెవ్వరు " టీమ్ కు థ్యాంక్స్ - మహేష్ బాబు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ 50 రోజులు పూర్తి చేసుకుంది.
క్రేజీ మూవీ "సరిలేరు నీకెవ్వరు"
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్, మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. రిలీజ్ అయ్యి 30 రోజులైనా"సరిలేరు నీకెవ్వరు" మూవీ పై అభిమానుల క్రేజ్ తగ్గలేదు. స్క్రీన్ పై మహేష్ బాబు కనపడగానే అభిమానుల కోలాహలానికి హద్దే లేదు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షక, అభిమానులకు వీనుల విందు చేశాయి.
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ 18 డేస్ కలెక్షన్స్…!
ఇక ఈ చిత్రం 18 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

'సరిలేరు నీకెవ్వరు’ 2 వీక్స్ కలెక్షన్స్…!
2 వారాలు పూర్తయ్యేసరికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

'సరిలేరు నీకెవ్వరు' 12 డేస్ కలెక్షన్స్
అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి 12 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
'సరిలేరు నీకెవ్వరు` మహేష్గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ - నిర్మాత అనిల్ సుంకర
సూపర్స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సూపర్స్టార్ మహేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా…

"సరిలేరు నీకెవ్వరు"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ , జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
`సరిలేరు నీకెవ్వరు`.. కొన్ని రికార్డులు
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ సెన్సేషన్ `సరిలేరు నీకెవ్వరు`.. సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..
నా అభిమానుల కోరికను నెరవేర్చిన అనిల్ గారికి థాంక్యూ - సూపర్స్టార్ మహేశ్
సూపర్స్టార్ మహేశ్ హీరోగా దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.ఈ సందర్భంగా `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ను జనవరి 17 (శనివారం)న…
6 రోజుల మైండ్బ్లాక్ కలెక్షన్స్..!
మైండ్ బ్లాక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది. అల వైకుంఠపురం నుండి మంచి పోటీ వున్నా.. ఆ పోటీని తట్టుకొని భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నది. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..
ఫ్యాన్స్ కు మహేష్ బాబు థ్యాంక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ఆకట్టుకుని ప్రేక్షకులకు వీనుల విందు చేస్తున్నాయి.

100 కోట్ల క్లబ్ లో "సరిలేరు నీకెవ్వరు"
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగారూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలను నిజం చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
మహేష్ బాబు ఖాతాలో ఏడో చిత్రంగా `సరిలేరు నీకెవ్వరు`
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓవర్సీస్ లో ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు `వన్ మిలియన్ డాలర్ క్లబ్` చిత్రాలతో `ఓవర్సీస్ కింగ్`గా పేరొందాడు మహేష్. అంతేకాదు.. `దూకుడు`తో `వన్ మిలియన్ డాలర్ క్లబ్`కి శ్రీకారం చుట్టిన ఈ సూపర్ స్టార్... ఆపై `బిజినెస్ మేన్` మినహా ప్రతి సినిమాతోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేశాడు.
`సరిలేరు నీకెవ్వరు`.. మహేష్ ఖాతాలో మూడు హ్యాట్రిక్స్
`సరిలేరు నీకెవ్వరు`తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అంతేకాదు.. ఈ సినిమాతో మూడు రకాల హ్యాట్రిక్స్ తన వశం చేసుకున్నాడు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో.

'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ కా బాప్ సెలెబ్రేషన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ లతో దూసుకుపోతున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకదాని తర్వాత ఒకటి హిట్స్ ఇస్తూ అటు అభిమానులను సైతం ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
'సరిలేరు నీకెవ్వరు' మూడు రోజుల కలెక్షన్స్
అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. తొలిరోజు 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా దాదాపు 9 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు కూడా స్ట్రాంగ్ ఈ చిత్రం 7 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో మూడు రోజుల సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ మార్క్ కు చేరువైంది. మరి ఈ రోజు కలెక్షన్స్ తో ఆ ఫీట్…