ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం 39.97 cr
సీడెడ్ 15.68 cr
ఉత్తరాంధ్ర 19.92 cr
ఈస్ట్ 11.40 cr
వెస్ట్ 7.47 cr
కృష్ణా 8.96 cr
గుంటూరు 10.03 cr
నెల్లూరు 4.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 9.33 cr
ఓవర్సీస్ 11.95 cr
వరల్డ్ వైడ్ టోటల్ 138.78 cr (share)
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి 138.78 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే .. 222.37 కోట్లు వచ్చాయి
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: