ట్యాగ్ · 88 కథనాలు · పేజీ 2
సరిలేరు నీకెవ్వరు మూవీ పబ్లిక్ ఒపీనియన్

"సరిలేరు నీకెవ్వరు" మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్
తెలుగు రాష్ట్రాలలో మహేష్ మేనియా

"సరిలేరు నీకెవ్వరు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

'సరిలేరు నీకెవ్వరు' ప్లస్ పాయింట్స్ ఇవేనట..!

"సరిలేరు నీకెవ్వరు " మూవీ లో సూపర్ స్టార్ కృష్ణ

'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ రిలీజ్
ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు- 12న అల వైకుంఠపురంలో
పూజా హెగ్డే ఐరెన్ లెగ్ టు గోల్డెన్ లెగ్
ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. కొంత మంది ఒక్క నైట్ లో స్టార్ హోదా దక్కించుకోవచ్చు... కొంతమంది ఎన్ని ఏళ్ళు నుండి చేస్తున్నా ఆ పొజిషన్ కు రాకపోవచ్చు. ఒక్కోసారి ముందు ఐరెన్ లెగ్ ట్యాగ్ లైన్ వేసుకొని.. ఆ తర్వాత వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కూడా వున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే అదృష్టం వస్తే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత ఫిలిం ఇండస్ట్రీ కి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా..? అసలుసంగతేంటంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ ను కూడా మొదట ఐరెన్ లెగ్ అనే అన్నారు.. తాను ఏం సినిమా చేసిన హిట్ కాకపోవడంతో ఆఖరికి.. ఆమె ఉంటే సినిమా ప్లాపే అన్న రేంజ్ కి…
‘ సరిలేరు నీకెవ్వరు ' రెండు రోజుల కలెక్షన్స్
అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గత మూడు సినిమాల్లో సైలెంట్ గా కూల్ క్యారెక్టర్ చేసిన మహేష్ ను ఈ సినిమాలో అనిల్ రావిపూడి కాస్త మాస్ యాంగిల్ లో చూపించాడు. ఇక తమ హీరోను అభిమానులు అలా చూసి చాలా కాలమే అయింది. దీనితో మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ప్రభావమే కలెక్షన్స్ పై కూడా చూపిస్తుంది. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. మొదటి రోజు 32.64 కోట్ల షేర్ రాబట్టగా.. ఇక రెండో రోజు అల వైకుంఠపురంతో పోటీ తట్టుకుని సుమారు 9.5…

ఓవర్సీస్ లో కలెక్షన్స్ " నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ "
మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం సినీ ప్రేక్షకులకు అసలైన పండగ అని చెప్పొచ్చు. ముందుగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్' మంచి హిట్ కొట్టగా.. ఒక రోజు తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రాగా అది కూడా సూపర్ హిట్ కొట్టింది. నిన్న రిలీజ్ ఐన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, ముఖ్యంగా గత సినిమాల్లో లాగా కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ తో ఇరగదీయడం, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక అభిమానులైతే " నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్…
సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ - సైనికుల ఔన్నత్యాన్ని చాటే 'సరిలేరు నీకెవ్వరు'
ఇంత భారీ అంచనాల భారీ చిత్రానికి సాంకేతికంగా కూడా అన్ని హంగులు సమకూరటంలో ఆశ్చర్యమేమీ లేదు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు వంటి భారీ నిర్మాతల మేకింగ్ వేల్యూస్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం , రత్నవేలు కెమెరా, తమ్మిరాజు ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ వంటి సాంకేతిక బలాల తోడవటంతో "సరిలేరు నీకెవ్వరు" అన్ని విధాల భారీతనాన్ని సంతరించుకుంది.
సరిలేరు నీకెవ్వరు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
కేరళ రాష్ట్రం లో "సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్
సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కేరళరాష్ట్రంలో అదే రోజు 30 స్క్రీన్ లలో రిలీజ్ కానుంది. కేరళ రాష్ట్రం లో రిలీజవుతున్న ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీగా "సరిలేరు నీకెవ్వరు" రికార్డ్ క్రియేట్ చేసింది.

"సరిలేరు నీకెవ్వరు" మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్స్ "భరత్ అనే నేను" , "మహర్షి" మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు మరో ఎంటర్ టైనర్ మూవీ "సరిలేరు నీకెవ్వరు" తో ప్రేక్షకులను అలరించనున్నారు. 13 సంవత్సరాల తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
`సరిలేరు నీకెవ్వరు`కి ఆ సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అవుతుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఐదు సార్లు సంక్రాంతి బరిలో దిగాడు. `టక్కరిదొంగ` (2002), `ఒక్కడు` (2003), `బిజినెస్ మేన్`(2012), `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013), `1-నేనొక్కడినే`(2014).. ఇలా వేర్వేరు సంవత్సరాల్లో ఐదు విభిన్న కథాంశాలతో మహేష్ సంక్రాంతికి సందడి చేశాడు. వీటిలో `టక్కరిదొంగ`, `1-నేనొక్కడినే` మినహా మిగిలిన మూడు చిత్రాలు కూడా కమర్షియల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
తెలుగు రాష్ట్రాలలో మహేష్ మేనియా
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సినిమా సందడి ప్రారంభం అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో నటించిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం తో మహేష్ బాబు అభిమానుల సందడి కోలాహలం గా ఉంది. చాల కాలం తరువాత మహేష్ బాబు మూవీ సంక్రాంతి పండగ కు రిలీజ్ సందర్భంగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

"సరిలేరు నీకెవ్వరు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విజయశాంతి, సంగీత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ’సరిలేరు నీకెవ్వరు’
‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరారు. ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ హీరోగా దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి దర్శకత్వం వహించారు. రష్మిక…

2020 సంక్రాంతి డైరెక్టర్స్.. ఓ కామన్ ఫ్యాక్టర్
2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా) సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నాలుగు సినిమాల దర్శకులకు కూడా ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే ఆ యా దర్శకులకు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగల్ రిలీజెస్ కావడం విశేషం.

'సరిలేరు నీకెవ్వరు' ప్లస్ పాయింట్స్ ఇవేనట..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ ను చూస్తే సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ మార్క్ కనిపిస్తుంది. ఇక ఖలేజా తరవాత మహేష్ ఆ రేంజ్ లో కామెడీ ఈ సినిమాలో చేసినట్టు కనిపిస్తుంది.

"సరిలేరు నీకెవ్వరు " మూవీ లో సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఒక కీలక పాత్రలో నటించిన లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత ఈ మూవీ తో రీ ఎంట్రీ అవడం విశేషం.

'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ రిలీజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా సరిలేరు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.
ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!
మొత్తానికి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో వచ్చిన వార్తలకు, ఉన్న కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడింది. ఫైనల్ గా చెప్పిన డేట్ లకే సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల విడుదల తేదీల విషయంలో పెద్ద సందిగ్దత కొనసాగింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాను జనవరి11వ తేదీన... అల వైకుంఠపురములో సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ మారుతుందనే వార్తలు జోరుగా వినిపించాయి. నిన్నటి వరకు కూడా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. రిలీజ్ విషయంలో…

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మెగా ఎట్రాక్షన్
ఈ రోజున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక ఘనమైన వేడుక జరుగుతుంటే చీఫ్ గెస్ట్ గా రావటానికి ఒక స్థాయి, స్టేచర్ ఉన్న సీనియర్ పర్సనాలిటీ దొరకటం కష్టం అయిపోయింది. ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉండగా ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఆయన రాకను కోరుకునేవారు. ఆయన కూడా సాధ్యమైనంత వరకూ అన్ని వేడుకలకు హాజరవుతూ శుభాకాంక్షలు, శుభాభినందనలు అందజేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీనియర్ స్టార్స్ సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వయోభారంతో అన్ని వేడుకలకు హాజరు కాలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మీద ప్రెజర్ పెరిగిపోతోంది. ముఖ్యంగా అత్యంత భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య…
'సరిలేరు నీకెవ్వరు' ఫ్యాన్స్ కు పండగ - ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
ఫ్యాన్స్ కు పండగ లాంటి గుడ్ న్యూస్ ప్రకటించింది 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర యూనిట్. పాటలు, టీజర్, పోస్టర్ లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊపిరాడనివ్వకుండా చేశారు. ఇక ఫైనల్ గా మిగిలింది ట్రయిలర్. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు- 12న అల వైకుంఠపురంలో
కొద్దిసేపటి క్రితం వరకు ఫిల్మ్ నగర్ వర్గాలలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. "సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురంలో" చిత్రాలు రెండూ జనవరి 11న క్లాష్ అవుతున్నాయి అన్న వార్త నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న చొరవ సత్ ఫలితాన్ని ఇచ్చింది.