2 వారాలు పూర్తయ్యేసరికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం 35.18 cr
సీడెడ్ 14.60 cr
ఉత్తరాంధ్ర 18.02 cr
ఈస్ట్ 10.57 cr
వెస్ట్ 6.93 cr
కృష్ణా 8.27 cr
గుంటూరు 9.30 cr
నెల్లూరు 3.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 9.01 cr
ఓవర్సీస్ 11.54 cr
వరల్డ్ వైడ్ టోటల్ 127.17 cr (share)
[custom_ad]
ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రెండు వారాలు పూర్తయ్యేసరికి 127.17 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. 14 వ రోజున కూడా ఈ చిత్రం 1.02 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 130 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం 203.90 కోట్లను వసూల్ చేసింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: