మ‌హేష్ బాబు ఖాతాలో ఏడో చిత్రంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు`

Mahesh Babu Sarileru Neekevvaru Marks 7th Movie In That Category

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి ఓవ‌ర్సీస్ లో ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌లు `వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్` చిత్రాల‌తో `ఓవ‌ర్సీస్ కింగ్`గా పేరొందాడు మహేష్. అంతేకాదు.. `దూకుడు`తో `వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్`కి శ్రీ‌కారం చుట్టిన ఈ సూప‌ర్ స్టార్… ఆపై `బిజినెస్ మేన్` మిన‌హా ప్ర‌తి సినిమాతోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక 1.5 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లోనూ మ‌హేష్ దే హ‌వా. ఇప్ప‌టికే `దూకుడు`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `శ్రీ‌మంతుడు`, `స్పైడ‌ర్`, `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` చిత్రాలు 1.5 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో ఉండ‌గా.. రీసెంట్ గా మ‌హేష్ తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` కూడా స్థానం ద‌క్కించుకుంది. మొత్త‌మ్మీద‌.. 1.5 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో ఏకంగా ఏడు చిత్రాల‌తో మ‌రోమారు `ఓవ‌ర్సీస్ కింగ్`గా త‌న స‌త్తా చాటాడు సూప‌ర్ స్టార్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eight =