“సరిలేరు నీకెవ్వరు”

Sarileru Neekevvaru Reaches Break Even Just In 10 Days

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ , జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ ఘనవిజయం సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“సరిలేరు నీకెవ్వరు” మూవీ 10రోజులకు 200కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. నైజాం లో 10 రోజులకు 33 కోట్ల షేర్ రాబట్టి మహేష్ బాబు సినీకెరీర్ లో నైజాం లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ గా “సరిలేరు నీకెవ్వరు” నిలిచింది. 10రోజులకే చాలా ఏరియా లలో “సరిలేరు నీకెవ్వరు”మూవీ బ్రేక్ ఈవెన్ దాటి లాభాలలో ప్రవేశించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.