
ట్యాగ్ · 111 కథనాలు · పేజీ 4


సార్ ట్రైలర్ రిలీజ్

#SSMB 28 మూవీ లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల

#SSMB 28 మూవీ రిలీజ్ డేట్

#SSMB 28 కొత్త షెడ్యూల్ అప్ డేట్

జనవరి లో #SSMB 28 మూవీ భారీ షెడ్యూల్

స్పెషల్ డే కి ఒక్కడు రీ రిలీజ్

#SSMB 28 మూవీ షూటింగ్ కై పూజాహెగ్డే సిద్ధం

#SSMB28 జనవరి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్

#SSMB 28 మూవీ కై రెడీ అవుతున్న భారీ సెట్స్ ?

క్రిస్ మస్ ట్రీ డెకరేషన్ లో పూజాహెగ్డే

#SDT15 టైటిల్ గ్లింప్స్ రిలీజ్

నమ్రతా గ్రాండ్ రెస్టారెంట్ లాంచ్ డేట్ ఫిక్స్

దుబాయ్ లో #SSMB 28 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్

స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే న్యూ లుక్

గౌతమ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్

టాలీవుడ్ కు వచ్చిన తరువాతే దశ తిరిగింది - సంయుక్త
పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. విరూపాక్ష (తెలుగు ), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.

పాటతో మరోసారి మెప్పించిన ధనుష్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లాంగ్వెేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమా చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. తమిళ్ లో ఈసినిమా వాతి అనే టైటిల్ తో వస్తుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో…

సార్ ట్రైలర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంకా ఒక పాటలు, టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.

#SSMB 28 మూవీ లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌తేజ్ మూవీ, గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు హీరోగా పరిచయమవుతున్న మూవీ, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

#SSMB 28 మూవీ రిలీజ్ డేట్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

#SSMB 28 కొత్త షెడ్యూల్ అప్ డేట్
గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఈ మధ్యనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించి ఇప్పటికే ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు మేకర్స్.

జనవరి లో #SSMB 28 మూవీ భారీ షెడ్యూల్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

పాన్ ఇండియాగా విరూపాక్ష- టైటిల్ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్
మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

స్పెషల్ డే కి ఒక్కడు రీ రిలీజ్
ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక రెండు రోజుల క్రితమే.. తలైవా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా కూడా రీరిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా ఒకటి రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా ఈసినిమా రికార్డ్ కలెక్షన్స్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు మహేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఒక్కడు ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు.

#SSMB 28 మూవీ షూటింగ్ కై పూజాహెగ్డే సిద్ధం
బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB28 మూవీలో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక . అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

#SSMB28 జనవరి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఈమధ్య మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. మధ్యలో వివిధ కారణాలతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేలోపు.. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడం జరిగింది. దాంతో షూట్ కు మళ్లీ బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే మహేష్ ఫ్యామిలీ ఆ బాధ నుండి ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక తాజాగా మహేష్ సినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు…

#SSMB 28 మూవీ కై రెడీ అవుతున్న భారీ సెట్స్ ?
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

క్రిస్ మస్ ట్రీ డెకరేషన్ లో పూజాహెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

#SDT15 టైటిల్ గ్లింప్స్ రిలీజ్
మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా కెరీర్ లో కొనసాగుతున్నారు. అందులో సాయి తేజ్ కూడా ఒకరు. తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నాడు సాయితేజ్. గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు సాయితేజ్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమాకు టైటిల్ రిలీజ్ చేస్తున్నట్టు…

నమ్రతా గ్రాండ్ రెస్టారెంట్ లాంచ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ రంగంలో కూడా మహేష్ రాణిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో విజయవంతంగా దూసుకుపోతున్నారు. మరి అటు సినిమాల్లోనూ అలానే బిజినెస్ రంగంలోనూ ఆయన సక్సెస్ అవ్వడానికి ఆయన సతీమణి నమ్రత నుండి వచ్చే సపోర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నమ్రతా కూడా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టేస్తుంది.

దుబాయ్ లో #SSMB 28 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ ని - షిర్లే సెటియా
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB28 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటుడిగా మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించి సౌత్‌లో నెం.1 హీరోగా నిలిచారు. హీరో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ లో మహిళలు కూడా అధికమే. ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం.

స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే న్యూ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

గౌతమ్ థియేటర్ ఎక్స్ పీరియన్స్
కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగిగా పేరు తెచ్చుకొని అన్ని విషయాల్లోనూ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ పిల్లలు కూడా తండ్రికి తగ్గ పిల్లలుగా ఇప్పుడే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నిజానికి సితార, గౌతమ్ లలో సితార యాక్టివ్ అని చెప్పొచ్చు. తను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. అయితే గౌతమ్ మాత్రం కాస్త సైలెంట్. సోషల్ మీడియాకు కూడా తను దూరమే. అప్పట్లో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు.. ఆ తరువాత మాత్రం స్క్రీన్ పై కనిపించలేదు. ఇక నమ్రత కూడా సోషల్…

మహేష్ బాబు ప్రాజెక్ట్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.