#SSMB 28 మూవీ రిలీజ్ డేట్

#SSMB28 Movie Release Date Revealed, SSMB28 Movie Release Date Revealed, SSMB28 Release Date Revealed, Mahesh Babu, Samyuktha Menon, Pooja Hegde, SSMB28 Release Date, Mahesh Babu Movies, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, SSMB28, SSMB28 2023, SSMB28 Movie, SSMB28 Update, SSMB28 Latest News, SSMB28 Telugu Movie, SSMB28 Movie Live Updates, SSMB28 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు, పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#SSMB 28 మూవీ తాజా షెడ్యూల్ డేట్ ను, రిలీజ్ డేట్ ను నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. #SSMB 28 మూవీ తాజా షెడ్యూల్ జనవరి 18 వ తేదీ ప్రారంభం కానుందనీ, ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుందనీ నిర్మాత నాగవంశీ తెలిపారు. అతడు, ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + seven =