మహేష్ బాబు ప్రాజెక్ట్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

SS Rajamouli Interesting Comments about Mahesh Babu Movie, Super Star Mahesh Babu, Mahesh Babu, Samyuktha Menon, Pooja Hegde, Trivikram Srinivas, Mahesh Babu Latest Movie, Mahesh Babu's Upcoming Movie, SSMB28, SSMB28 2023, SSMB28 Movie, SSMB28 Update, SSMB28 New Update, SSMB28 Latest Update, SSMB28 Movie Updates, SSMB28 Telugu Movie, SSMB28 Telugu Movie Latest News, SSMB28 Telugu Movie Live Updates, SSMB28 Telugu Movie New Update, SSMB28 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న#SSMB29 మూవీకై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా మహేష్ బాబు తో తన నెక్స్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై రాజమౌళి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ .. .తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉండనుందనీ , మహేష్ బాబు తెలుగులో ఓ పెద్ద స్టార్ తనతో సినిమా చేయాలని అనుకుంటున్నాననీ ,తాను ఎప్పటి నుంచో ఓ అడ్వెంచర్ చిత్రం చేయాలి అనుకుంటున్నాననీ , ఇప్పుడు సరైన సమయం అందుకు దొరికిందనీ ,ఈ సినిమాకి మహేష్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటారని చేస్తున్నాననీ , ఈ చిత్రం గ్లోబ్ టాటరింగ్ గా ఉంటుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − seven =