సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ ని – షిర్లే సెటియా

This Gorgeous Heroine Is A Big Fan Of Superstar Mahesh Babu, Gorgeous Heroine Is A Big Fan Of Superstar Mahesh Babu, Superstar Mahesh Babu, Gorgeous Heroine, Shirley Setia, #SSMB28, Mahesh Babu, Samyuktha Menon, Pooja Hegde, S. Thaman, Trivikram Srinivas, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, Mahesh Babu Movies, SSMB28, SSMB28 2023, SSMB28 Movie, SSMB28 Telugu Movie, SSMB28 Update, SSMB28 News, SSMB28 Latest News, SSMB28 New Update, SSMB28 Movie Live Updates, SSMB28 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB28 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ తో అరుదైన రికార్డు క్రియేట్‌ చేశారు. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న నటుడిగా మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించి సౌత్‌లో నెం.1 హీరోగా నిలిచారు. హీరో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ లో మహిళలు కూడా అధికమే. ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న్యూజిల్యాండ్ సింగర్, యూట్యూబర్, యాక్ట్రెస్ షిర్లే సెటియా. హీరో నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన హిట్ మూవీ కృష్ణ వ్రింద విహారి తో షిర్లే టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టారు. ఆ మూవీ లో తన అందం, అభినయంతో షిర్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జనవరి 2021 లో యూట్యూబ్ లో 3.71 మిలియన్ సబ్ స్క్రయిబర్స్, 308 మిలియన్ వ్యూస్ తో షిర్లే రికార్డ్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ షిర్లే అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షిర్లే సెటియా సోషల్ మీడియా లో మహేష్ బాబు పై స్పందించారు. తాను కూడా మహేష్ గారికి పెద్ద ఫ్యాన్ నే అనీ, ఆయన ఈ ఏడాది మరింత స్ట్రాంగ్ గా మారుతూ వచ్చారనీ, వారి కుటుంబంకి తనకి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నాననీ షిర్లే ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =