#SSMB 28 మూవీ లో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల

Sreeleela as Second Heroine in #SSMB28, Sreeleela as Heroine in #SSMB28, SSMB28 Second Heroine, #SSMB28, #SSMB28 Movie Release Date Revealed, SSMB28 Movie Release Date Revealed, SSMB28 Release Date Revealed, Mahesh Babu, Samyuktha Menon, Pooja Hegde, Sreeleela, SSMB28 Release Date, Mahesh Babu Movies, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, SSMB28, SSMB28 2023, SSMB28 Movie, SSMB28 Update, SSMB28 Latest News, SSMB28 Telugu Movie, SSMB28 Movie Live Updates, SSMB28 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ మూవీ, గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీ, రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32, #NBK108 మూవీస్ లో శ్రీలీల నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు, పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. పలు అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల త్వరలోనే స్టార్ హీరోయిన్ గా మారనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =