స్టన్నింగ్ బ్యూటీ పూజాహెగ్డే న్యూ లుక్

Pooja Hegde's Stunning New Look, #SSMB28, Actress Pooja Hegde, Mahesh Babu, Samyuktha Menon, Pooja Hegde, S. Thaman, Trivikram Srinivas, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, Mahesh Babu Movies, SSMB28, SSMB28 2023, SSMB28 Movie, SSMB28 Telugu Movie, SSMB28 Update, SSMB28 News, SSMB28 Latest News, SSMB28 New Update, SSMB28 Movie Live Updates, SSMB28 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన సర్కస్ హిందీ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో పూజా. స్టైలిష్ బ్రౌన్ కలర్ కాటన్ జీన్స్, బ్లాక్ టాప్ తో ఈ డ్రెస్ కి కాంబినేషన్ గా బ్లాక్ లెదర్ బ్యాగ్… బ్లాక్ గాగుల్స్ తో అటెండ్ అయ్యారు. హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ హీరోయిన్ కారీ అన్నే మోస్ నే గుర్తు చేసిన పూజ హెగ్డే ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =