#SSMB 28 మూవీ షూటింగ్ కై పూజాహెగ్డే సిద్ధం

Pooja Hegde Is All Set For #SSMB28 Shoot, #SSMB28 Shoot, Pooja Hegde Is All Set, Crazy Update About SSMB28 Shooting, Update About SSMB28 Shooting, SSMB28 Shooting, Mahesh Babu, Samyuktha Menon, Pooja Hegde, S. Thaman, Trivikram Srinivas, Mahesh Babu Movies, Mahesh Babu Latest Movie, Mahesh Babu Upcoming Movie, SSMB28, SSMB28 Movie, SSMB28 Telugu Movie, SSMB28 2023, SSMB28 Latest News, SSMB28 Movie Latest News And Updates, SSMB28 Movie Live Updates, SSMB28 New Update, SSMB28 News, SSMB28 Update, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #SSMB28 మూవీలో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక . అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ మహర్షి మూవీ లో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న #SSMB28 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మ్యూజిక్ సిట్టింగ్స్ దుబాయ్ లో జరుగుతున్నాయి. త్వరలో ప్రారంభం అయ్యే #SSMB28 మూవీతాజా షెడ్యూల్ లో జాయిన్ అవడానికి పూజాహెగ్డే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే బాలీవుడ్ మూవీస్ సర్కస్ , కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =