వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SSMB28 మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కై త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు , థమన్ ఎస్ , నాగవంశీ దుబాయ్ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ 10 రోజులపాటు మ్యూజిక్ సిట్టింగ్స్ జరగనున్నాయని సమాచారం. తాజాగా ఈ మూవీ కోసం మొత్తం మూడు భారీ సెట్టింగ్స్ గ్రాండ్ లెవెల్లో సిద్ధం అవుతున్నాయనీ , అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఈ మూవీ యొక్క కథ, కథనాల్ని దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతంగా సిద్ధం చేశారనీ సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: