
ట్యాగ్ · 277 కథనాలు · పేజీ 13

కూతురి సెట్లో బన్నీ

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్
'శాకుంతలం'..అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రికార్డ్

"ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ పై నాగచైతన్య స్పందన

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రిలీజ్

సమంత లేటెస్ట్ వర్కౌట్

కరోనా పేషెంట్స్ కు సమంత సాయం

'కావ్య నాయకి' కి గుణ టీం బర్త్ డే విషెస్

మీకు నచ్చిన సమంత బెస్ట్ మూవీ..?

సమంత బర్త్ డే సీడీపీ రిలీజ్

"రంగస్థలం "మూవీ తమిళ ట్రైలర్ రిలీజ్
సామ్@15 మిలియన్స్ - ఫ్యాన్స్ కి థ్యాంక్స్
చెన్నైలో స్టార్ హీరోయిన్ సమంత
తొలి భారతీయ నటిగా సమంత కే ఆ ఘనత
అభినవ శకుంతల సమంత
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కామెడీ సీన్స్

'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లు అర్హ
అల్లు వారసత్వంతో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా టాప్ లో ఉన్నారు , ఆ తర్వాత తనయులు బన్నీ, శిరీష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు అదే వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ. అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే షూటింగ్ లో కూడా పాల్గొంది అల్లు అర్హ. ఇక ఇదిలా ఉండగా నేడు అల్లు అర్హ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్హ కు ఎలాగైతే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారో.. అంతే గ్రాండ్ గా చిత్రయూనిట్ అర్హకు వీడ్కోలు…
కూతురి సెట్లో బన్నీ
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా ద్వారా అల్లు అర్హ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో భరత్ అనే ప్రిన్స్ పాత్రలో అల్లు అర్హ నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది అల్లు అర్హ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇక మొదటిసారి అరంగేట్రం చేస్తుంది.. ఎంతైనా తన కూతురి నటనను దగ్గర నుండి చూసుకోవాలని ఉంటుంది కదా ఈనేపథ్యంలోనే తన కూతురి నటన దగ్గరుండి చూడాలని బన్ని-స్నేహ దంపతులు ‘శాకుంతలం’ సెట్కు వెళ్లారు. ఇక అక్కడ అర్హ నటనను చూసి బన్నీ తెగ మురిసిపోయాడట. ఇక బన్నీ సెట్ లోకి వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్
సూపర్ హిట్ "పిల్లా నువ్వు లేని జీవితం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ", "సుప్రీమ్ ", "చిత్రలహరి" , "ప్రతి రోజూ పండగే ", "సోలో బ్రతుకే సో బెటర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాయి ధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు.
'శాకుంతలం'..అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ
ఇప్పటివరకూ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు వచ్చారు. ఇక అల్లు వారసత్వంతో ఇప్పటికే అల్లు ఫ్యామిలీనుండి బన్నీ, శిరీష్ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుండగా.. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ నుండి మరొకరు ఎంట్రీ ఇవ్వనున్నారు. అది మరెవరో కాదు అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా ద్వారా అల్లు అర్హ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈసినిమాలో భరత్ అనే ప్రిన్స్ పాత్రలో నటిస్తుంది. నిజానికి ముందు నుండి భరత్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ పైనల్ గా అర్హను సెలక్ట్ చేశారు.

'ది ఫ్యామిలీ మ్యాన్2'.. సీజన్1 ను మించిన థ్రిల్లింగ్
'ది ఫ్యామిలీ మ్యాన్' అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. దీంతోనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ను కూడా తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఎట్టకేలకు నేడు అమెజాన్ లోకి వచ్చేసింది. ఇక ఎప్పటినుండో ఈసీజన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సిరీస్ రిలీజ్ అవ్వడంతో పండగ చేసుకుంటున్నారు. అయితే మరోవైపు పలు వివాదాలు కూడా…

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రికార్డ్
D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ కు పరిచయం అవుతున్నారు.

"ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ పై నాగచైతన్య స్పందన
D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో సమంత ఫస్ట్ టైమ్ టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్ బాంబర్ గా కనిపించారు. డీగ్లామర్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొన్న సమంత నెగిటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2'' సిరీస్ తో వెబ్ వరల్డ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం - సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన "ది ఫ్యామిలీ మ్యాన్ 2" వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది.

సమంత లేటెస్ట్ వర్కౌట్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ భాషల లో స్టార్ హీరోలకు జోడీగా సమంత నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

కరోనా పేషెంట్స్ కు సమంత సాయం
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో దేశంలో పరిస్థితులు విషమంగా మారాయి. వైద్య సదుపాయాలు లేక ఆక్సిజన్ సరఫరా కరువై వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆక్సిజన్ కు డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోయిన్ సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సమంత ఇప్పుడు కరోనా కష్టకాలం లో కొందరికైనా సాయపడాలని ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు.

'కావ్య నాయకి' కి గుణ టీం బర్త్ డే విషెస్
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ తరుపున బర్త్ డే విషెస్ తెలిపారు. మా కావ్య నాయకి సమంత గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

మీకు నచ్చిన సమంత బెస్ట్ మూవీ..?
టాలీవుడ్ హీరోయిన్స్ లో సమంతను ఆల్ రౌండర్ అనొచ్చు. ఎందుకంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు రంగాల్లో కూడా తన మార్క్ ను చూపిస్తుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఆసినిమాలో జెస్సీ పాత్రలో అందరినీ మాయ చేసేసింది. ఇక ఆసినిమా తరువాత సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంలేదు. వరుస హిట్లతో దూసుకుపోయింది. లక్కీ హీరోయిన్ గా కూడా పేరుతెచ్చుకుంది. హీరోయిన్ గా కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు. పాత్ర ప్రాముఖ్యత పాత్రలు కూడా చేసి మెప్పించింది అందరినీ.. రంగస్థలం సినిమాలో డీగ్లామర్ పాత్రలో కానీ.. ఓ బేబి…

సమంత బర్త్ డే సీడీపీ రిలీజ్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా నటిస్తున్న సమంత “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు.

"రంగస్థలం "మూవీ తమిళ ట్రైలర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా”రంగస్థలం “మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సామ్@15 మిలియన్స్ - ఫ్యాన్స్ కి థ్యాంక్స్
ఏరంగంలో అయినా అక్కినేని కోడలు సమంత విజయమే దక్కించుకుంటూ వెళ్తుంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాములుగా ఉండదు. ఇక సమంత కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే సోషల్ మీడియా క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది. తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉంటుంది. అందుకే రోజు రోజుకు ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటూ పోతూనే ఉంది. సామ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.50 కోట్లను దాటడమే అందుకు నిదర్శనం.
చెన్నైలో స్టార్ హీరోయిన్ సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్ , గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు."కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్న సమంత , నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషల లో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తొలి భారతీయ నటిగా సమంత కే ఆ ఘనత
ఒక హీరోయిన్ కు ఎలాంటి క్వాలిటీస్ఉండాలి.. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని ఎలా బ్యాలన్స్ చేయాలి.. ఎలాంటి టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ మనం అక్కినేని కోడలు సమంత లో చూడొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అందరికంటే సామ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సామ్ చాలా తక్కువ టైంలో టాలీవుడ్ లో లక్కీ అండ్ టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. సాధారణంగా పెళ్ళైన తర్వాత హీరోయిన్స్ సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అంటారు. ఆ సంప్రదాయాన్ని కూడా సమంత చెరిపేసింది. పెళ్లైన తర్వాత రంగస్థలం, యూ టర్న్, ఓ బేబీ, సూపర్ డీలక్స్ ఇలా వరుసహిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది…
అభినవ శకుంతల సమంత
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా "శాకుంతలం "మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం" బ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణయకావ్యం గా రూపొందుతున్న "శాకుంతలం "మూవీ లో కథానాయికగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కామెడీ సీన్స్
కుటుంబ కథా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, వార్నింగ్లు, ఛాలెంజింగులు ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా.. మంచి కుటుంబ కథతో, థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెడితే చాలు సినిమా పక్కా హిట్ అయినట్టే. అలాంటి సినిమాల్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఒకటి. రొటీన్ కు భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఇక కుటుంబ కథా చిత్రాలు తీయడానికి ఎప్పుడూ ముందుండే దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడం..వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్, సహజనటి జయసుధ, హీరోయిన్స్ సమంత…
'ఆకాశం నీ హద్దురా' పై సమంత ప్రశంసలు - ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్తో అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. సూర్య మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాపై సెలబ్రిటీస్ పై కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా ఆ జాబితాలో చేరిపోయింది.