“ది ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ రికార్డ్

The Family Man 2 Web Series Trailer Sets New Record On Youtube In Viewership,Telugu Filmnagar,Telugu Film News 2021,The Family Man Season 2 - Official Trailer,Raj & DK,Manoj Bajpayee,Samantha,Amazon Original,Samantha Akkineni,The Family Man,The Family Man Season 2,The Family Man Trailer,The Family Man Season 2 Trailer,The Family Man Season 2 Release Date,The Family Man 2,The Family Man 2 Trailer,The Family Man 2 Release Date,The Family Man Web Series,Samantha Akkineni,The Family Man Web Series Season 2 Trailer,Amazon Prime Video,The Family Man New Season,The Family Man Season 2 Official Trailer,The Family Man Season 2 Will Premiere From June 4th,The Family Man Season 2 On June 4th,The Family Man Season 2 Trailer Create Records,The Family Man 2 Web Series Trailer Record,The Family Man Season 2 Trailer Record,The Family Man 2 Trailer Gets 15 Million Views On Youtube,The Family Man Season 2 Trailer 15 Million Views,15 Million Views For The Family Man 2 Trailer,#TheFamilyMan2

D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ టైమ్ సమంత నెగటివ్ క్యారెక్టర్ లో నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ట్రైలర్ లో సమంత డీగ్లామర్ లుక్ లో టెర్రరిస్ట్ పాత్రలో కనిపించారు . యాక్షన్ సీక్వెన్స్ లలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. విడుద‌లైన 24 గంట‌ల‌లో 15 మిలియన్ వ్యూస్, 500k లైక్స్‌ను సాధించి యూ ట్యూబ్‌లో రికార్డ్ సృష్టించి, దూసుకుపోతోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here