Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Ramba Oorvasi Menaka Trailer Impresses with Hilarious Moments

      హిలేరియస్‌గా రంభ ఊర్వశి మేనక ట్రైలర్

      Special Video from Kaaka Released on KVN’s Birthday

      కేవీఎన్ బర్త్‌డే స్పెషల్ .. కాకా నుండి వీడియో రిలీజ్

      irumudi three days collections

      ఇరుముడి బాక్సాఫీస్ ఊచకోత .. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే ?

      Mahakali Unveils Shukracharya’s War Cry Glimpse

      మహాకాళి నుండి శుక్రాచార్యుడి వార్ క్రై గ్లింప్స్ విడుదల

    • న్యూస్
  • రివ్యూస్
    • Irumudi Movie Review

      రివ్యూ: ఇరుముడి

      Viswanath & Sons Movie Review

      రివ్యూ: విశ్వనాథ్ & సన్స్

      DC movie review in telugu

      రివ్యూ: డిసి

      Korean Kanakaraju Movie Review

      రివ్యూ: కొరియన్ కనకరాజు

      Srinivasa Mangapuram review in telugu

      రివ్యూ: శ్రీనివాస మంగాపురం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు తొలి భారతీయ నటిగా సమంత కే ఆ ఘనత

తొలి భారతీయ నటిగా సమంత కే ఆ ఘనత

By
TFN Admin
-
January 23, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Samantha Akkineni Gets A Unique Recognition On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha,Samantha Akkineni Twitter,Samantha Akkineni Gets A Twitter Emoji,Samantha Akkineni Twitter Emoji,Samantha Akkineni Twitter Account,Samantha Akkineni First Indian Female Actress,The Family Man 2 Twitter Emoji Samantha Akkineni,The Family Man 2,Samantha Akkineni Gets A Unique Recognition,Samantha Akkineni On Twitter

    ఒక హీరోయిన్ కు ఎలాంటి క్వాలిటీస్ఉండాలి.. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని ఎలా బ్యాలన్స్ చేయాలి.. ఎలాంటి టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ మనం అక్కినేని కోడలు సమంత లో చూడొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అందరికంటే సామ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సామ్ చాలా తక్కువ టైంలో టాలీవుడ్ లో లక్కీ అండ్ టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. సాధారణంగా పెళ్ళైన తర్వాత హీరోయిన్స్ సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అంటారు. ఆ సంప్రదాయాన్ని కూడా సమంత చెరిపేసింది. పెళ్లైన తర్వాత రంగస్థలం, యూ టర్న్, ఓ బేబీ, సూపర్ డీలక్స్ ఇలా వరుసహిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఒక వైపు సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వెండి తెరపై మెరుస్తూనే మరో పక్క సామ్ జామ్ లాంటి షోస్ చేస్తూ సందడి చేస్తుంది. అంతేకాదు వ్యాపార రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసి ప్రతి ఒక్కదానిలో తన మార్క్ చూపిస్తుంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఇప్పుడు తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సిరీస్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా అమేజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ `ఫ్యామిలీమ్యాన్ 2` ట్విట్టర్ ఎమోజీని ఆవిష్కరించింది. దీనిలో మనోజ్ బాజ్‌పేయితోపాటు సమంత కూడా ఉంది. దీనితో ట్విట్టర్ ఎమోజీ సాధించిన తొలి భారతీయ నటిగా సమంత నిలిచింది. ఇక ఈ విషయాన్ని సమంత సంతోషంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

    Reallly?? 🙂🙏🙂 https://t.co/o8GlQfwO2y

    — Samantha Akkineni (@Samanthaprabhu2) January 22, 2021

    ఈ వెబ్ సిరీస్ తో పాటు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది సమంత. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. తెలుగులో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తుంది.

    Video thumbnail
    Samantha B2B Best Scenes | Policeodu | Ye Maya Chesave | SVSC | Attarintiki Daredi | Samantha
    48:46
    Video thumbnail
    Samantha FUNNY RAPID FIRE about Social Media | Samantha Akkineni Latest Interview | Telugu FilmNagar
    05:05
    Video thumbnail
    Samantha About The Funniest Moment With Naga Chaitanya | U Turn Interview Promo | Telugu Filmnagar
    02:08
    Video thumbnail
    Samantha BEST Comedy Scene | Ten Telugu Movie Scenes | Vikram | Charmi | Telugu FilmNagar
    04:19

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఈ నలుగురు నా కెప్టెన్లు
      Next articleప్రభాస్ సినిమా అప్ డేట్ పై నాగ్ అశ్విన్ క్లారిటీ
      TFN Admin

      తాజా వార్తలు

      Ramba Oorvasi Menaka Trailer Impresses with Hilarious Moments

      హిలేరియస్‌గా రంభ ఊర్వశి మేనక ట్రైలర్

      August 24, 2026
      Special Video from Kaaka Released on KVN’s Birthday

      కేవీఎన్ బర్త్‌డే స్పెషల్ .. కాకా నుండి వీడియో రిలీజ్

      August 24, 2026
      irumudi three days collections

      ఇరుముడి బాక్సాఫీస్ ఊచకోత .. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే ?

      August 24, 2026
      Mahakali Unveils Shukracharya’s War Cry Glimpse

      మహాకాళి నుండి శుక్రాచార్యుడి వార్ క్రై గ్లింప్స్ విడుదల

      August 24, 2026
      Ravi Teja Enters the Million Dollar Club for the First Time with Irumudi

      మొదటిసారి మిలియన్ డాలర్ క్లబ్ లోకి రవితేజ

      August 24, 2026

      తప్పక చదవండి

      Venkatesh–Kalyan Ram Multistarrer Titled January 12 Vidudala

      వెంకటేష్ -కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ … జనవరి 12 విడుదల

      A New Era in Telugu Cinema Active Telugu Film Producers Guild Welcomes Telangana Government’s New GO

      తెలుగు చిత్రసీమలో సరికొత్త శకం: తెలంగాణ ప్రభుత్వ కొత్త జీవోపై యాక్టివ్ తెలుగు ఫిలిం...

      Allu Arjun’s Heartfelt Wishes to Megastar Chiranjeevi Go Viral

      మెగాస్టార్‌కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. వైరల్‌గా మారిన అల్లు అర్జున్ ట్వీట్

      Lokesh Kanagaraj’s DC Crosses the ₹100 Crore Mark

      100కోట్ల మార్క్ దాటిన లోకేష్ కనగరాజ్ డిసి

      Sharwanand’s Bhogi Release Postponed

      శర్వానంద్ భోగి విడుదల వాయిదా

      Radhika Sarathkumar’s First Look as Saraswathamma from Comrade Kalyan Released

      శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ నుండి సరస్వతమ్మగా రాధికా శరత్‌కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

      EDITOR PICKS

      Ramba Oorvasi Menaka Trailer Impresses with Hilarious Moments

      హిలేరియస్‌గా రంభ ఊర్వశి మేనక ట్రైలర్

      August 24, 2026
      Special Video from Kaaka Released on KVN’s Birthday

      కేవీఎన్ బర్త్‌డే స్పెషల్ .. కాకా నుండి వీడియో రిలీజ్

      August 24, 2026
      irumudi three days collections

      ఇరుముడి బాక్సాఫీస్ ఊచకోత .. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే ?

      August 24, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28258
      • సినిమా వార్తలు27827
      • ఇతర వార్తలు677
      • Tollywood570
      • రివ్యూస్379
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు162
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)