చెన్నైలో స్టార్ హీరోయిన్ సమంత

Actress Samantha Akkineni Heads Back To Her Home City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha,Samantha Akkineni Heads Back Home City,Samantha Akkineni Home City,Samantha Akkineni Back To Her Home City Chennai,Samantha Ruth Prabhu,Samantha Akkineni Came To Chennai,Samantha Akkineni In Chennai,Samantha In Chennai City,Samantha Akkineni Back To Chennai City,Samantha Akkineni Latest News,Samantha Akkineni Movie Updates

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్ , గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు.”కాతువాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్న సమంత , నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషల లో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చెన్నై లో జరుగుతున్న “కాతువాకుల రెండు కాదల్ “తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్ గ్యాప్ లో సమంత ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో సమావేశమయ్యారు. చాలా రోజుల తరువాత చెన్నై కు రావడం సంతోషంగా ఉందనీ ,కుటుంబ సభ్యులు , స్నేహితులను మిస్ అయ్యాననీ , అందరినీ కలుసుకొనడం ఉత్సాహం గా అనిపిస్తుందనీ , కెరీర్ తొలి రోజులలో తనపై వచ్చే విమర్శలకు బాధ పడేదాన్ననీ , ఈ జర్నీ లో చాలా పరిణతి వచ్చిందనీ , విమర్శలను సానుకూల దృక్పథం తో స్వీకరించడం నేర్చుకున్నాననీ , తన సినీ జర్నీ లో “ఓ బేబీ “మూవీ తో పాటు “ది ఫ్యామిలీ మెన్ 2″వెబ్ సిరీస్ ను మర్చిపోలేననీ, ఈ రెండింటిలో తాను నటించిన పాత్రలు ఎక్కువ సంతృప్తిని ఇచ్చాయనీ , చైతూ ను కలవడానికి జిమ్ లో చేరాననీ , తెలియకుండానే ఫిట్ నెస్ పై ఆసక్తి పెరిగిందనీ సమంత చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =