కరోనా పేషెంట్స్ కు సమంత సాయం

Samantha Akkineni To Donate Oxygen Cylinders For COVID Patients With The Help Of Cyberabad Police,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Latest News,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni To Donate Oxygen Cylinders,COVID Patients,Cyberabad Police,Samantha Wants To Supply Oxygen Cylinders To Covid Patients,Samantha,Oxygen Cylinder,Samantha To Donate Oxygen Cylinders For COVID Patients,Samantha Akkineni Requests Her Fans To Donate For Fundraisers,Samantha Akkineni Movies,Samantha AkkineniNew Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Upcoming Movies

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో దేశంలో పరిస్థితులు విషమంగా మారాయి. వైద్య సదుపాయాలు లేక ఆక్సిజన్ సరఫరా కరువై వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆక్సిజన్ కు డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోయిన్ సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సమంత ఇప్పుడు కరోనా కష్టకాలం లో కొందరికైనా సాయపడాలని ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా పేషెంట్స్ కు ఆక్సిజన్ సరఫరా చేయాలనీ , సైబరాబాద్ సి పి సజ్జనార్ తో కలసి కరోనా పేషెంట్స్ కు సాయమందించాలనీ సమంత నిర్ణయం తీసుకున్నారు. చేతనైన సాయం చేయండి , వీలైనంత విరాళం ఇవ్వండని సమంత కోరారు. సమంత నిర్ణయం తో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సమంత సాయం తో కరోనా పేషెంట్స్ కొందరినైనా కాపాడే అవకాశం ఉంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here