కూతురి సెట్లో బన్నీ

Icon Staar Allu Arjun Visits Shaakuntalam Movie Sets,Allu Arjun And Wife Sneha Visit Their Daughter Arha On Shaakuntalam Sets,Allu Arjun And Wife Sneha Visit Shaakuntalam Sets To See Daughter Arha,Allu Arjun And Wife Sneha Visit Shaakuntalam Sets,Allu Arjun And Family Visit Sets Of Shaakuntalam,Allu Arjun Visits The Sets Of Shaakuntalam,Allu Arjun Visited Daughter Arha On Shaakuntalam Movie Set,Allu Arjun With His Family Visit's Shaakuntalam Set,Allu Arjun Surprises His Daughter Arha,Allu Arjun Along With Family Visits Shaakuntalam Set,Allu Arjun,Allu Arha,Allu Arjun Visit Shaakuntalam Movie Set,Allu Arha In Shaakuntalam,Allu Arha In Shaakuntalam Movie,Allu Arha In Shaakuntalam Teaser,Allu Arha Shaakuntalam Teaser,Allu Arha Shaakuntalam,Allu Arha Shakuntala Movie,Allu Arha Samantha Movie,Shaakuntalam Movie Trailer,Shaakuntalam Movie Teaser,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Allu Arha Latest Video,Samantha,Allu Arjun Wife,Allu Arjun With His Family Visit Shaakuntalam Set,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Allu Arha,Allu Arha New Movie,Allu Arjun Daughter,Allu Arjun Daughter Arha Debut,Samantha Shaakuntalam,Samantha Movies,Allu Arha As Prince Bharata In Shaakuntalam,Allu Arha Prince Bharata,Prince Bharata,Prince Bharata Allu Arha,Gunasekhar,Gunasekhar Movies,Samantha Akkineni Shaakuntalam,Latest Telugu Movie 2021,Icon Staar Allu Arjun,#AlluArha,#Shaakuntalam

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా ద్వారా అల్లు అర్హ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో భరత్ అనే ప్రిన్స్ పాత్రలో అల్లు అర్హ నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది అల్లు అర్హ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక మొదటిసారి అరంగేట్రం చేస్తుంది.. ఎంతైనా తన కూతురి నటనను దగ్గర నుండి చూసుకోవాలని ఉంటుంది కదా ఈనేపథ్యంలోనే తన కూతురి నటన దగ్గరుండి చూడాలని బన్ని-స్నేహ దంపతులు ‘శాకుంతలం’ సెట్‌కు వెళ్లారు. ఇక అక్కడ అర్హ నటనను చూసి బన్నీ తెగ మురిసిపోయాడట. ఇక బన్నీ సెట్ లోకి వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది.. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో చిత్రయూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =