సమంత లేటెస్ట్ వర్కౌట్

Actress Samantha Akkineni Surprises Everyone With Her Headstand Picture On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha,Samantha Akkineni,Samantha Photo,Samantha Videos,Samantha New Photos,Samantha New Movies,Samantha Akkineni Latest News,Samantha Akkineni Reveals Her Life Status With A Headstand,Samantha Akkineni Is Hanging In There,Samantha Akkineni Shared Glimpses Of Her Workout Sessions,Samantha Fitness,Samantha Latest,Samantha Workout Video,Samantha,Akkineni Samantha Dance Workout,Samantha Photoshoot,Samantha Akkineni Movies,Samantha Akkineni Workout,Samantha Akkineni Gym Workout,Samantha Akkineni Photos,Samantha AkkineniImages,Samantha Akkineni Instagram,Samantha Akkineni Instagram Photos,Samantha Akkineni Latest Photo Gallery,Samantha Akkineni Workout Photos

సూపర్ హిట్ “ఏ మాయ చేసావె”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ భాషల లో స్టార్ హీరోలకు జోడీగా సమంత నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత నెగటివ్ రోల్ లో నటించిన “ది ఫ్యామిలీ మెన్ 2 “వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫోటో షూట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే సమంత వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ లతో ఫిట్ గా ఉంటున్నారు. నిత్యం జిమ్‌లో వర్కౌట్స్ చేయ‌డంతో పాటు యోగాస‌నాలు చేస్తూ ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఫుడ్ విష‌యంలోను స‌మంత పాటించే సూత్రాలు అంద‌రికి ఆద‌ర్శంగా ఉంటాయి. తాజాగా వర్కౌట్ లో భాగంగా సమంత హెడ్ స్టాండ్ తో అభిమానులను ఆశ్యర్యపరిచారు. సమంత హెడ్ స్టాండ్ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గామారింది .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =