అభినవ శకుంతల సమంత

Samantha Akkineni To Play The Lead Role In Gunasekhar's Shakunthala Movie,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha,Gunasekhar,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni In Shaakuntalam,Director Gunasekhar,Shaakuntalam Motion Poster Out,Manisharma,Shaakuntalam Poster,Mani Sharma,Gunasekhar New Movie,#Shaakuntalam,Samantha In Shaakuntalam,Samantha Akkineni As Lead Role In Shakunthala

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా “శాకుంతలం “మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం” బ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణయకావ్యం గా రూపొందుతున్న “శాకుంతలం “మూవీ లో కథానాయికగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “శాకుంతలం “మూవీలో తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత కథానాయికగా ఎంపిక అయ్యారు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ ఒక మోషన్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. శకుంతల గా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్న సమంత కు ఫస్ట్ మైథలాజికల్ మూవీ “శాకుంతలం “. టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత శకుంతల పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తుందనడంలో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =