“ది ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ రిలీజ్

The Most Awaited The Family Man 2 Web Series Trailer Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,The Family Man Season 2 - Official Trailer,Raj & DK,Manoj Bajpayee,Samantha,Amazon Original,Samantha Akkineni,The Family Man,The Family Man Season 2,The Family Man Trailer,The Family Man Season 2 Trailer,The Family Man Season 2 Release Date,The Family Man 2,The Family Man 2 Trailer,The Family Man 2 Release Date,The Family Man 2 Trailer Released,The Family Man Web Series,The Family Man Manoj Bajpai,Manoj Bajpayee,Samantha Akkineni,The Family Man Manoj Bajpayee Full Movie,Priyamani,Manoj Bajpayee Movie,Manoj Bajpayee,The Family Man Web Series Season 2 Trailer Announcement,Amazon Prime Video,The Family Man New Season,The Family Man Season 2 Official Trailer,The Family Man Season 2 Trailer Out,The Family Man Season 2 Trailer Update,The Family Man On Prime Trailer Out Now,The Family Man Season 2 Will Premiere From June 4th,The Family Man Season 2 On June 4th,#TheFamilyMan2

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ తో వెబ్ వరల్డ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో సమంత ఇప్పటి వరకు పోషించని టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్ బాంబర్ గా కనిపించారు. డీగ్లామర్ లుక్ లో కనిపించిన సమంత నేను చంపేస్తా అంటూ తమిళ భాషలో సవాలు విసిరారు. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొన్న సమంత నెగిటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది. సమంత ప్రస్తుతం మైథలాజికల్ మూవీ
“శాకుంతలం ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =