సూపర్ హిట్ “పిల్లా నువ్వు లేని జీవితం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ “, “సుప్రీమ్ “, “చిత్రలహరి” , “ప్రతి రోజూ పండగే “, “సోలో బ్రతుకే సో బెటర్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాయి ధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఐశ్వర్య రాజేష్ కథానాయిక. సాయి ధరమ్ తేజ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో ముచ్చటించారు. చాలా మంది మెగా ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విశేషాలను అడిగారు. మీకు టాలీవుడ్‌లో ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని ఒక ఫాలోవర్ అడగగా సాయి ధరమ్ తేజ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎప్పటికీ తనకు సమంత అంటేనే ఇష్టమనిచెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: