సామ్@15 మిలియన్స్ – ఫ్యాన్స్ కి థ్యాంక్స్

Samantha Akkineni Hits 15 Million Follower Mark On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Samantha,Samantha Akkineni,Actress Samantha,Samantha Akkineni Instagram,Samantha Akkineni Instagram Followers,Samantha Hits 15 Million On Instagram,Samantha 15 Million Instagram,Samantha Akkineni 15 Million Followers,Samantha Akkineni 15M On Instagram,Samantha 15M Followers In Instagram,Samantha About Her Instagram Followers,Samantha Thanks To Her Instagram Followers,Samantha Clocks 15M On Instagram,Samantha Akkineni Latest News,Samantha Akkineni 15 Million Mark On Instagram

ఏరంగంలో అయినా అక్కినేని కోడలు సమంత విజయమే దక్కించుకుంటూ వెళ్తుంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాములుగా ఉండదు. ఇక సమంత కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే సోషల్ మీడియా క్వీన్ గా కూడా పేరు తెచ్చుకుంది. తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉంటుంది. అందుకే రోజు రోజుకు ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటూ పోతూనే ఉంది. సామ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.50 కోట్లను దాటడమే అందుకు నిదర్శనం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో రికార్డును సొంతం చేసుకుంది. ‘ఇప్పుడే షూటింగ్ పూర్తి చేశాను. నాకో సర్‌ప్రైజ్ వచ్చినట్టు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్.. లైక్‌లు, కామెంట్లతో నన్నెంతగానో ప్రోత్సహించిన నా ఇన్‌స్టాగ్రామ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరింత ఉన్నతంగా పని చేయాలనే స్ఫూర్తిని కలిగించారు. లవ్యూ ఆల్’ అని వీడియోలో పేర్కొంది సామ్.

ఇక వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఫుల్ బిజీగా ఉంది సమంత. వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది.ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, బిజినెస్.. ఇలా పలు రంగాల్లో రాణిస్తోంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twelve =