సమంత బర్త్ డే సీడీపీ రిలీజ్

Samantha Akkineni Birthday CDP Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Samantha Akkineni Birthday,Samantha Akkineni Birthday CDP,Samantha Birthday CDP,Samantha Akkineni Birthday CDP Out,Samantha Akkineni Birthday CDP Out Now,Samantha Akkineni Birthday CDP Unveiled,Samantha Akkineni Birthday CDP Released,Happy Birthday Samantha Akkineni Birthday,HBD Samantha Akkineni Birthday,On Samantha Akkineni's Birthday,Tamannaah Bhatia Release CDP Of Samantha Akkineni,Samantha Akkineni's Birthday,Tamannaah Bhatia Unveil Samantha CDP,Birthday CDP,Samantha,Actress Samantha Akkineni 34th Birthday,Samantha Akkineni Turns 34,Samantha Akkineni Birthday On Twitter,Birthday Special CDP,Samantha CDP,Samantha Birthday CDP,#HappyBirthdaySamanthaAkkineni,#HBDSamantha

సూపర్ హిట్ “ఏ మాయ చేసావె” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా నటిస్తున్న సమంత “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫోటో షూట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 28) స్టార్ హీరోయిన్ సమంత తన 34 వ బర్త్ డే జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్నాయి. సమంత బర్త్ డే సందర్భంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ ని రిలీజ్ చేశారు. సౌత్ క్వీన్ అని అర్ధం వచ్చేలా, సమంత నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలు , వేర్ మాస్క్ , స్టే సేఫ్ అంటూ రూపొందిన బర్త్ డే సీడీపీ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 12 =