‘శాకుంతలం’..అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ

Icon Staar Allu Arjun Daughter Allu Arha Makes Her Grand Entry In To Films With Shaakuntalam Movie,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Allu Arha,Allu Arha New Movie,Allu Arha Acting Debut,Allu Arjun's Daughter Arha To Make Her Acting Debut With Shaakuntalam,Allu Arjun,Allu Arjun Daughter,Allu Arha To Make Her Acting Debut With Shaakuntalam,Allu Arjun Announces His Daughter Arha Debut,Allu Arha Set To Make Acting Debut,Allu Arjun Daughter Arha Debut,Allu Arha Acting Debut With Samantha Shaakuntalam,Samantha,Samantha Movies,Allu Arha Debuting With Samantha,Allu Arjun Daughter To Make Film Debut,Allu Arjun's Daughter Arha Acting Debut,Allu Arha Entry With Samantha Film,Allu Arha Debut In Samantha Movie,Allu Arha Is Prince Bharata In Shaakuntalam,Allu Arha Prince Bharata,Prince Bharata,Prince Bharata Allu Arha,Allu Arjun Daughter Arha To Play Prince Bharata,In Samantha Akkineni Shaakuntalam,Allu Arjun Daughter Allu Arha Debut With Shakuntalam,Prince Bharata Role,Gunasekhar,Gunasekhar Movies,Allu Arha First Debut With Samantha In Shaakuntalam,Samantha Akkineni Shaakuntalam,Allu Arha Tollywood Entry With Samantha Shakunthalam,Allu Arjun Daughter Allu Arha, Allu Arha In Shaakuntalam,#Shaakuntalam,#AlluArha

ఇప్పటివరకూ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు వచ్చారు. ఇక అల్లు వారసత్వంతో ఇప్పటికే అల్లు ఫ్యామిలీనుండి బన్నీ, శిరీష్ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుండగా.. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ నుండి మరొకరు ఎంట్రీ ఇవ్వనున్నారు. అది మరెవరో కాదు అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా ద్వారా అల్లు అర్హ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈసినిమాలో భరత్ అనే ప్రిన్స్ పాత్రలో నటిస్తుంది. నిజానికి ముందు నుండి భరత్‌ పాత్ర కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ పైనల్ గా అర్హను సెలక్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది.. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో చిత్రయూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 8 =