
ట్యాగ్ · 58 కథనాలు · పేజీ 2


మూడు నెలల లో సమంత మూడు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్

'సీతారామం' పై సామ్ ప్రశంసలు..!

టాలీవుడ్ స్టార్ హీరోస్ పై సమంత కామెంట్స్

"యశోద " మూవీ రిలీజ్ డేట్

టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'యశోద'

సమంత బాలీవుడ్ ఎంట్రీ ?

వైజాగ్ లో "ఖుషి" మూవీ సెకండ్ షెడ్యూల్

సమంత బాలీవుడ్ ఎంట్రీ పై తాప్సీ క్లారిటీ

సమంత మాలీవుడ్ ఎంట్రీ

రణవీర్ సింగ్ తో సామ్ ప్రాజెక్ట్..!

నెటిజన్ కు 'సామ్' కూల్ కౌంటర్..!

సమంత క్లిక్ చేసిన ఫొటో

"ఖుషి "మూవీ కశ్మీర్ షెడ్యూల్ పూర్తి

విజయ్ దేవరకొండ బర్త్ డే కు సమంత స్పెషల్ విషెస్

"యశోద" మూవీ గ్లింప్స్ కు అద్భుత స్పందన

ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొంటా..!

సమంత లేటెస్ట్ వర్కవుట్

సమంత 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్

యశోద టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ సమంత కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద లాంటి లేడీ ప్రధాన పాత్రల్లో నటిస్తుంది. వీటిలో శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. హరి హరీష్ దర్శకత్వంలో యశోద సినిమా తెరకెక్కుతుండగా ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ను.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మూడు నెలల లో సమంత మూడు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత మూడు నెలలలో మూడు పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన “యశోద” మూవీ అక్టోబర్ 3వ వారంలో రిలీజ్ కానుందని సమాచారం. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్…

'సీతారామం' పై సామ్ ప్రశంసలు..!
హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న మరో అందమైన ప్రేమకథ సీతారామం. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. 1965 కాలంలో వార్ బ్యాక్డ్రాప్లో వింటేజ్ లవ్స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాపై స్టార్ హీరోయిన్ సమంత కూడా ప్రశంసలు కరిపించింది. ఈ సినిమా…

టాలీవుడ్ స్టార్ హీరోస్ పై సమంత కామెంట్స్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

"యశోద " మూవీ రిలీజ్ డేట్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో “యశోద” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'యశోద'
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుండగా ఆసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈసినిమాతో పాటు యశోద, ఖుషి సినిమాలు చేస్తుంది. ఇక వీటిలో యశోద కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. హరి హరీష్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. పెద్దగా అప్ డేట్ లు లేకుండానే షూటింగ్ ను జరుపుకుంటూ వెళ్లారు. అయితే ఇటీవలే ఈసినిమా నుండి సమంత గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. చిన్న గ్లింప్సే సినిమాపై…

సమంత బాలీవుడ్ ఎంట్రీ ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

వైజాగ్ లో "ఖుషి" మూవీ సెకండ్ షెడ్యూల్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా “లైగర్ ” మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. “లైగర్ ” మూవీతో విజయ్ బాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో "ఖుషి" మూవీ లో నటిస్తున్న హీరో విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "జనగణమన" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సమంత బాలీవుడ్ ఎంట్రీ పై తాప్సీ క్లారిటీ
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక హిందీ వెబ్ సిరీస్, ఒక మలయాళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నెటిజన్ల ట్రోలింగ్.. మీ పని మీరు చూసుకోండి అంటున్న సామ్..!
సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల మీద ట్రోలింగ్ లు రావడం కామన్ థింగే. ఇక సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు సైలెంట్ గా ఉన్నా.. కొన్ని సార్లు మాత్రం స్ట్రాంగ్ గానే రిప్లైలు ఇస్తుంటారు. అందులో స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ ముందే ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు సామ్ రీకౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. ఇక చై-సామ్ విడాకుల సమయంలో సామ్ మరింత ఎక్కువగా ట్రోలింగ్ ను ఎదుర్కొంది. చై-సామ్ విడిపోయిన తరువాత ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయిపోయారు. ఒకపక్క సామ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ బిజీ అయిపోయింది.. మరోవైపు చై కూడా సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీకి కూడా రెడీ అయిపోయాడు.

సమంత మాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” , క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న"ఖుషి"మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్…

రణవీర్ సింగ్ తో సామ్ ప్రాజెక్ట్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సమంత ఇంకా తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గానే కొనసాగిస్తుంది. కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నా సమంత కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఇక వివాహా బంధం నుండి విడిపోయిన తరువాత సమంత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీసెంట్ గానే తమిళ్ తోపాటు తెలుగులో కూడా రూపొందించిన కాతు వాకుల రెండు కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చంది. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా…

నెటిజన్ కు 'సామ్' కూల్ కౌంటర్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇటీవల కాస్త డల్ అయినా కూడా అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక సామ్ కు నెటిజన్స్ నుండి కామెంట్స్ రావడం కొత్తేమీ కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేయడం దానికి సామ్ కూడారివర్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇలాంటి ఘటన మరోసారి చోటుచేసుకుంది.

సమంత క్లిక్ చేసిన ఫొటో
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"ఖుషి "మూవీ కశ్మీర్ షెడ్యూల్ పూర్తి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి ″మూవీ ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ షెడ్యూల్ లో విజయ్ , సమంత పాల్గొన్నారు. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ బర్త్ డే కు సమంత స్పెషల్ విషెస్
పాన్ ఇండియా “లైగర్ ” మూవీ తరువాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#VD 11″మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. సమంత కథానాయిక. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ , దర్శకుడు బుచ్చిబాబు సానా స్విఛ్ ఆన్ తో ప్రారంభం అయిన “#VD 11″మూవీ రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది.

"యశోద" మూవీ గ్లింప్స్ కు అద్భుత స్పందన
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “యశోద" మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.

ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొంటా..!
ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ రంగంలోనూ.. హోస్ట్ గాను.. సేవా కార్యక్రమాలు ఇలా పలు విషయాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇక సామ్ ఏప్రిల్ 28న పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఫ్యాన్స్ తో పాటు, సినీ సెలబ్రిటీలు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా సామ్ తనకు విషెస్ చెప్పినవారందరికీ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. నా పుట్టినరోజు నాడు మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే…

సమంత లేటెస్ట్ వర్కవుట్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెర కెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్…

సమంత 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్
సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. ఇప్పటికే లేడీ ఒరియెంటెడ్ గా చేసిన 'యూ టర్న్' అలానే 'ఓ బేబీ' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు గుణశేఖర్ తో శాకుంతలం సినిమాను చేస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.