సమంత బాలీవుడ్ ఎంట్రీ ?

Samantha To Enter Bollywood Soon?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Upcoming Movies,Samantha New Movie Updates,Samantha Bollywood Entery,Samantha latest Bollywood Entery Updates,Samantha New Movie In Bollywood, Samantha About Her Bollywood Entery,Samantha Kushi Movie Updates,Samantha Tollywood Movie Updates,Samantha With Vijay Deverakonda Upcoming Movie Kushi,Kushi latest Movie Updates

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌తో బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ మూవీస్ ఎంట్రీ పై పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.దినేష్ విజయ్ నిర్మాతగా సక్సెస్ ఫుల్ చిత్ర హీరో ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా తెరకెక్కే హిందీ మూవీ లో సమంత కథానాయికగా ఎంపిక అయినట్టు, ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. మరోవైపు హీరోయిన్‌ తాప్సీ నిర్మాణ సంస్థ అవుట్‌ సైడర్స్‌ ఫిల్మ్స్ లో సమంత ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 12 =