“యశోద ” మూవీ రిలీజ్ డేట్

Yashoda Movie Release Date Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yashoda,Yashoda Movie,Yashoda Telugu Movie,Yashoda Movie latest Updates,Yashoda Movie Updates,Yashoda Movie Release date,Yashoda Movie Latest News, Yashoda Movie Makers Announced Release Date,Yashoda Movie Releasing on August 12th,Yashoda Movie Shooting Updates,Yashoda Movie poster,Yashoda Movie First Look, Samantha Yashoda Movie Update,Actress Samantha,Samantha Upcoming Movies,Samantha New Movie Updates,Samantha latest Movie Updates,Samantha Telugu movies, Samantha Yashoda Releasing on August 12th

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో “యశోద” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “యశోద” మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

100 రోజులకు పైగా షూటింగ్‌ నిర్వహించమనీ , ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయిందనీ , ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన సీజీ వర్క్‌ జరుగుతుందనీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ నెల 15 నుంచి అన్ని భాషల్లో డబ్బింగ్‌ మొదలు పెట్టనున్నామనీ , త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్ట్‌ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్‌ చేస్తామనీ చెప్పారు.“యశోద”మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =